Vaathi/ Sir Team honours and celebrates real-life Sir/ Vaathi K. Rangaiah
రియల్ బాల ‘సార్’ (కె. రంగయ్య) ని కలిసిన దర్శకుడు వెంకీ అట్లూరి *రంగయ్య గారు కు సత్కారం, సహకారం అందించిన చిత్ర బృందంకొన్ని కథలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాయి. అలాంటి అరుదైన ఆలోచింపజేసే కథతో రూపొందిన సందేశాత్మక చిత్రమే ‘సార్’. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 100 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇది గురువు గొప్పతనాన్ని … Read more