ఈ నెల 16 న హీరో శ్రీకాంత్ ‘మొండోడు’ ఆడియో విడుదల

 హీరో శ్రీకాంత్ కధానాయకునిగా యాక్షన్.సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మొండోడు’.  రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ  నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా  నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16 న  చిత్రం ఆడియో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. మధుర ఆడియో కంపనీ ద్వారా విడుదల అవుతోంది ఈ చిత్ర సంగీతం. ఆగస్టు నెలలోనే  చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ … Read more

హీరో ‘శ్రీకాంత్’ తో రాజరాజేశ్వరి పిక్చర్స్ చిత్రం : ‘మొండోడు’

ప్రముఖ నటుడు ‘శ్రీకాంత్’ హీరోగా జర్నలిస్ట్ ‘ప్రభు’ను దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై నిర్మాత రాజరాజేశ్వరిశ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రానికి ‘మొండోడు’ అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర దర్శక  నిర్మాతలు తెలిపారు.    ‘మొండోడు’ రాజు కన్నా బలవంతుడు అన్న సామెత చందాన..ఈ చిత్రంలో కధానాయకుడు కూడా ‘మంచి కోసం, తనకు నచ్చిన పని చేయటంకోసం, తనను నమ్మిన, తాను నమ్మిన వారికోసం ఎంతకైనా తెగించే … Read more

శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2

శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2 ప్రముఖ కధానాయకుడు శ్రీకాంత్, మేఘన జంటగా సీనియర్ జర్నలిస్ట్ ‘ప్రభు’ ను దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 5 న ఫిలిం నగర దైవ సన్నిధానంలో చిత్రం శోటింగ్ ముహూర్తం జరుగుతుందని నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’ యాక్షన్’ నేపధ్యంలో సాగే భినమైన కధాంశం తో కూడిన … Read more