రచనామౌర్య తో ఆడి,పాడిన ‘సుడిగాడు’

 ‘రచనామౌర్య’  తో ఆడి,పాడిన  ‘సుడిగాడు’ వినోదం ప్రధానంగా రూపొందుతున్న ఈ  చిత్రానికి సంభందించి ఇటీవల  ‘నరేష్, రచనామౌర్య’ ల పై  పసందైన గీతాన్ని హైదరాబాద్  లోని ఓ పబ్ లో చిత్రీకరించారు. వాటి వివరాల్లోకి వెళితే…గీతరచయిత  రామజోగయ్య  శాస్త్రి  రచించిన  ఈ గీతానికి భాను నృత్య దర్శకత్వం వహించారు. ‘ గజిబిజి గతుకుల  రోడ్డులో’ అంటూ సాగే ఈ గీతంలో నాయిక ‘మోనాల్ గుజ్జర్’ తో పాటు ప్రధాన పాత్రలు కూడా కనిపిస్తాయని దర్శకుడు తెలిపారు. దాదాపు … Read more

‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి; జూన్ లో విడుదల

 ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి : జూన్ లో విడుదల  హాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘అరుంధతి’  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు’ అన్నది ఉప శీర్షిక.  వినోదం లక్ష్యం గా ‘సుడిగాడు’  సాధారణంగా నరేష్ చిత్రాలన్నీ వినోదాన్ని పునాదిగా చేసుకునే రూపొందుతాయి. ఈ … Read more