Star Boy Siddhu Jonnalagadda and Sithara Entertainments’ Tillu Square second single Radhika is captivating!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ రెండో పాట ‘రాధిక’ ఆకట్టుకుంటోంది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారారు. ఈ చిత్రం ఆయనకు, ఆయన పోషించిన పాత్రకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన అందం, … Read more

Your Most Favourite Entertainer Tillu aka Starboy Siddu is coming back on 9th February with the Sequal ‘Tillu Square’

మీకు అత్యంత ఇష్టమైన ఎంటర్‌టైనర్ టిల్లు అకా స్టార్‌బాయ్ సిద్ధు ‘టిల్లు స్క్వేర్’తో ఫిబ్రవరి 9న తిరిగి రాబోతున్నాడు కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’లో టిల్లు వంటి గొప్ప వినోదాత్మక పాత్రతో స్టార్‌బాయ్ సిద్ధు అలరించారు. సిద్ధుని టిల్లు పాత్రలో మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. వారు రెట్టింపు వినోదం మరియు మస్తీతో ‘డీజే టిల్లు’ సీక్వెల్ గా … Read more

Tillanna is back with a Funkiest Song of the Year – Sithara Entertainments ‘Tillu Square’ First single is out now!

టిల్లు అన్న మళ్ళీ వచ్చాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ నుంచి మొదటి పాట విడుదల డీజే టిల్లు సినిమాతో, అందులోని పాత్రతో యువతకు బాగా దగ్గరైన సిద్ధు, స్టార్ బాయ్‌గా ఎదిగాడు. అతను ఆ పాత్రను రూపొందించి, అందులో జీవించిన తీరుకి అతను టిల్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో కల్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. టిల్లు అన్నగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన సిద్ధు, ఇప్పుడు మరొక థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ ‘టిల్లు స్క్వేర్‌’తో … Read more

Starboy Siddhu and Sithara Entertainments’ Tillu Square Release Date announced

స్టార్‌బాయ్ సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ప్రకటన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు యువతరం మెచ్చే కథాబలమున్న మీడియం బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ‘టిల్లు స్క్వేర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఘన విజయాన్ని … Read more

The sequel of the super-hit entertainer DJ Tillu is titled Tillu Square, to star Siddhu Jonnalagadda, Anupama Parameswaran

‘ ‘టిల్లు స్క్వేర్’తో రెట్టింపు వినోదం * ‘డీజే టిల్లు’ సీక్వెల్ కి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు . *టైటిల్  ప్రకటనతో కూడిన ప్రచార చిత్రం విడుదల *మరో మారు విజయం పక్కా అన్నట్లుగా వినోదం పంచిన ‘టిల్లు స్క్వేర్’ టీజర్ *మార్చి 2023 చిత్రం విడుదల సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర … Read more