Sithara Entertainments ventures into distribution with most anticipated Thalapathy Vijay’s LEO in Telugu States

దళపతి విజయ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘లియో’తో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిద్యభరిత, ఆసక్తికర చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. వారు పాన్ ఇండియా స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇతర భాషలకు చెందిన వివిధ అగ్ర నటులతో కూడా చేతులు కలుపుతున్నారు. ఇటీవల, వారు ధనుష్ యొక్క ‘సార్'(వాతి)తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడ కూడా విజయవంతమైన సంస్థగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు, … Read more

ICON Star Allu Arjun and Director Trivikram Srinivas announce their 4th Collaboration

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో నాలుగో సినిమా ప్రకటన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రూపొందాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. గురు పూర్ణిమ శుభ సందర్భంగా, వీరి కలయికలో నాలుగో … Read more

Vijay Devarakonda, Sree Leela, Sithara Entertainments, Fortune Four film, VD12 commences shoot

*విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, శ్రీలీల, సితార ఎంటర్ టైన్మెంట్స్ సినిమా VD 12 రెగ్యులర్ షూటింగ్ మొదలు.* విజయ్ దేవరకొండ 12వ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఈరోజు సారథి స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. … Read more

*My goal is to produce pan-world films and Hollywood projects in 2-3 years, says producer TG Vishwa Prasad of People Media Factory*

వచ్చే రెండు మూడేళ్ళలో పాన్ వరల్డ్ సినిమాలు, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడమే మా లక్ష్యం: నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ అనతికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ మీడియా సంస్థ వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం పదికి పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం … Read more

Nandamuri Balakrishna’s NBK109 to be directed by Bobby Kolli & Produced by Sithara Entertainments

నందమూరి బాలకృష్ణ హీరోగా (‘NBK 109’) బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భారీ బ్లాక్ బస్టర్లను అందిస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ అందించాలని, ఓ భారీ యాక్షన్ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ తో చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, … Read more

#VS11 – Rags Look – Vishwak Sen and Sithara Entertainments gives tribute to NTR!

శక్తివంతమైన సామాన్యుడి పోస్టర్ తో ‘ఎన్టీఆర్’కి నివాళులర్పించిన ‘VS11’ చిత్ర బృందం * విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పే ప్రచారచిత్రం * పాత్రలో ఒదిగి పోయిన విశ్వక్ సేన్ కథానాయకుడు విశ్వక్ సేన్ ఓ వైవిధ్యభరితమైన చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. ఇది నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ యొక్క ప్రయాణాన్ని వర్ణించే చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న చిత్రాలను … Read more

Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘పెదవులు వీడి మౌనం’ విడుదల * ప్రేమ మైకంలో ముంచేలా ‘పెదవులు వీడి మౌనం’ పాట * ప్రత్యేక ఆకర్షణగా సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల కెమిస్ట్రీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం … Read more

An intense birthday poster of Vijay Deverakonda’s VD12, directed by Gowtam Tinnanuri, unveiled; wows fans and netizens

  విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ‘VD12’ నుంచి ప్రత్యేక పోస్టర్ * ‘VD12’ కొత్త పోస్టర్ లో ఉట్టిపడుతున్న క్రియేటివిటీ యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. … Read more

#VD12Begins

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఘనంగా ప్రారంభం * ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ‘VD12’ చిత్రం * కథానాయికగా శ్రీలీల, సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా … Read more

Pawan Kalyan joins the shoot of his action drama with director Sujeeth in Mumbai

‘ఓజీ’… సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ * ముంబైలో ప్రారంభమైన ‘ఓజీ’ చిత్రీకరణ * ఏప్రిల్ 15 నుంచి నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్ * యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ప్రతిభగల యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ‘ఓజీ'(ఒరిజినల్ … Read more

Vishwak Sen’s mass entertainer, VS11, directed by Krishna Chaitanya to be produced by Sithara Entertainments and Fortune Four Cinemas

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం * విశ్వక్ సేన్ పుట్టినరోజు కానుకగా కొత్త చిత్రం ప్రకటన * సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా విశ్వక్ సేన్ 11వ చిత్రం * ‘బ్యాడ్’ గా మారిన ‘మాస్ కా దాస్’ యువ సంచలనం, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా ఒక చిత్రం రూపొందనుంది. Prasiddha … Read more

Pawan Kalyan’s massive action drama with director Sujeeth, produced by DVV Danayya, kickstarts in Hyderabad

ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్- సుజిత్- నిర్మాత డి వి వి.  దానయ్య , డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్‌ నూతన చిత్రం  పవన్ కళ్యాణ్  తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ దర్శకులలో ఒకరైన సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కోసం చేతులు కలుపుతున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. సుజీత్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 2022 లో విడుదలై … Read more

Sithara Entertainments, Fortune Four Cinemas join hands for #VD12, starring Vijay Deverakonda, directed by Gowtam Tinnanuri

సితార నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆసక్తికరమైన చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చేతులు కలిపాయి. యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర … Read more

The re-release of Kushi gives fans another opportunity to celebrate the iconic film again: Producer AM Rathnam

‘ఖుషి’ రి-రిలీజ్ అభిమానులకు ఐకాన్ చిత్రాన్ని మళ్లీ సెలెబ్రేట్ చేసుకునే అవకాశం: నిర్మాత ఎ.ఎం. రత్నం *లైలా-మజ్ను, రోమియో-జూలియట్ తరహాలో గుర్తుండిపోయే ప్రేమకథ ‘ఖుషి’ అని నిర్మాత తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘ఖుషి’. పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీగా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ … Read more

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’ బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో B.A డిగ్రీని పూర్తి చేశారు. ఆయన తన కెరీర్ … Read more

Haarika and Hassine Creations, Sithara Entertainments complete a successful decade in cinema, release a video thanking everyone for their support

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయవంతంగా పదేళ్ల సినీ  ప్రయాణం పూర్తి    *అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను విడుదల చేసిన నిర్మాణ సంస్థ. అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాయి. ఆగస్టు 9, 2012న విడుదలైన ‘జులాయి’తో ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించి, మొదటి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకొని, … Read more

Sithara Entertainments and Fortune Four Cinemas join hands for Panja Vaisshnav Tej’s next, film formally launched

*పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో చిత్రం వైభవంగా ప్రారంభం: * వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం *కథానాయికగా ‘శ్రీ లీల‘ *దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం *ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం, సంభాషణలు, నేపథ్య సంగీతం *హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో నేటి (22-6-2022) ఉదయం 11.16నిమిషాలకు ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార … Read more

మేజర్’ చిత్ర బృందానికి అభినందనలు – పవన్ కళ్యాణ్

మేజర్’ చిత్ర బృందానికి అభినందనలు * శ్రీ అడివి శేష్ లాంటి సృజనశీలురు మరింత మంది చిత్రసీమకు రావాలి ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై ‘మేజర్’గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన … Read more