Soujanya Srinivas enthralls audiences with her Kuchipudi dance ballet Meenakshi Kalyanam, choreographed by Pasumarthy Ramalinga Sastry
కూచిపూడి నృత్య రూపకం ‘మీనాక్షి కల్యాణం’తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన త్రివిక్రమ్ సతీమణి సౌజన్యా శ్రీనివాస్! కూచిపూడి నృత్యకారిణి సౌజన్యా శ్రీనివాస్ (దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి), ఆమె బృందం ప్రదర్శించిన ‘మీనాక్షి కల్యాణం’ అనే నృత్య రూపకానికి వేదిక అయ్యింది హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూపకాన్ని సమర్పించాయి. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, … Read more