Varudu Kaavalenu has blockbuster written all over it: Naga Shaurya
పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది -నాగశౌర్య పెద్దస్టార్ కావడానికి 5 వరస హిట్లు కావాలి. నాకు ఉన్న పెద్ద హిట్ ‘చలో’. ఇంకా నాలుగు కావాలి. ‘వరుడు కావలెను’ రెండోది పెద్ద హిట్. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా’’ అని అంటున్నారు యువ హీరో నాగశౌర్య.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. రీతు వర్మ … Read more