*The Teaser of VISA ~ Vintara Saradaga is Out Now – A Fun, Fresh Take on Student Life Abroad!*
VISA – వింటారా సరదాగా’ టీజర్ విడుదల విదేశాల్లోని విద్యార్థుల జీవితాలను ప్రతిబింబించేలా వినోదాత్మకంగా, సరికొత్తగా ‘VISA – వింటారా సరదాగా’ టీజర్ ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం ‘VISA – వింటారా సరదాగా’. ‘VISA – వింటారా సరదాగా’ టీజర్ ఆవిష్కరణ శనివారం(జూలై 12) … Read more