People Media Factory announces a gripping multilingual drama, Witness, starring Shraddha Srinath

శ్రద్ధా శ్రీనాథ్ తో  ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బహుభాషా చిత్రం ‘విట్ నెస్’.   *’విట్ నెస్’ తొలి ప్రచార చిత్రం విడుదల   * కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు  తెలిపిన చిత్ర బృందం తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విభిన్న చిత్రాలు అందించి సౌత్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన బ్యానర్ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’. గతంలో ‘ఓ బేబీ’, ‘గూఢచారి’, ‘వెంకీ మామ’, ‘కుడి ఎడమైతే’, ‘రాజ రాజ చోర’ … Read more