‘పోలీస్ డైరీ’ వ్యాఖ్యాతగా ‘నాగబాబు’

సినిమా నటుడిగా, ఆనక టీవీ ధారావాహికల తారగా, అడపా దడపా సినీ నిర్మాతగా చిరంజీవి సోదరుడు కొణిదెల నాగబాబు ఇప్పుడు మరో పాత్రలో కనిపించ నున్నారు. ఓ టీవీ సిరీస్‌కు వ్యాఖ్యాతగా ఆయన వ్యవహరి స్తున్నారు. అదీ రాత్రి వేళ వచ్చే నేర కథనాల సిరీస్‌కు వ్యాఖ్యానం కావడం విశేషం. ఉపగ్రహ తెలుగు టీవీ చానల్‌ ‘జీ – తెలుగు’లో రానున్న ‘పోలీస్‌ డైరీ’ కార్యక్రమానికి నాగబాబే ప్రెజెంటర్‌. ”మనిషి అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నప్పటికీ, పెరిగిపోతున్న నేరాలను … Read more