Star Boy Siddhu Jonnalagadda and Sithara Entertainments’ Tillu Square second single Radhika is captivating!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ రెండో పాట ‘రాధిక’ ఆకట్టుకుంటోంది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారారు. ఈ చిత్రం ఆయనకు, ఆయన పోషించిన పాత్రకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన అందం, … Read more

Aadikeshava will 100% connect with audiences – director Srikanth N Reddy

‘ఆదికేశవ’ సినిమా ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది -దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డిమెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన … Read more

Panja Vaisshnav Tej shines in a rollicking mass avatar in Sithara Entertainments’ Aadikeshava Theatrical Trailer!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ఆదికేశవ’ థియేట్రికల్ ట్రైలర్‌లో పంజా వైష్ణవ్ తేజ్ మాస్ అవతార్‌లో మెరిసిపోయాడు! పంజా వైష్ణవ్ తేజ్ మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ, అరంగేట్రం కోసం ‘ఉప్పెన’ వంటి విభిన్న చిత్రాన్ని ఎంచుకున్నారు. తొలి సినిమాతోనే నటుడిగా తన సత్తా నిరూపించుకోవాలని అనుకున్నారు. ఉప్పెనతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, విభిన్న జానర్‌లలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్, పూర్తి మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ యూత్ ఫుల్ చిత్రం ‘ఆదికేశవ’తో … Read more

*Panja Vaisshnav Tej states that Aadikeshava us highly connective to audiences

కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ: కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం … Read more

Panja Vaisshnav Tej and Aadikeshava team express great confidence on the film Release press meet EVENT

కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో కూడిన పూర్తి కమర్షియల్ చిత్రం ‘ఆదికేశవ’: చిత్ర బృందం అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆనందించదగ్గ పక్కా కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేయడం కోసం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ‘ఆదికేశవ’. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో … Read more

‘Pindam’ releasing on December 15th, to give a true horror experience

అసలు, సిసలైన హారర్ అనుభూతిని కలిగించే  ‘పిండం‘,  డిసెంబర్ 15న విడుదల *సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పిండం’ *‘పిండం’ చిత్రం చూసి థ్రిల్ అయిన సెన్సార్ సభ్యులు *డిసెంబర్ 7న వైవిధ్య భరితంగా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హారర్ జానర్ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆసక్తి ఉంటుంది. అయితే మన దగ్గర పూర్తిస్థాయి హారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. కొన్ని చిత్రాలలో రొమాంటిక్ లేదా కామెడీ ట్రాక్ ల వల్ల … Read more

Pindam team offers a peek into the making of the horror drama and shares eerie experiences during shoot

పిండం’ చిత్రీకరణ సమయంలో వింత అనుభవాలు.. ఒక్కరే కూర్చొని ఈ సినిమా చూడలేరు: చిత్ర బృందం సినిమా చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ముఖ్యంగా విభిన్న కథాంశంతో రూపొందే చిత్రాల పట్ల ఈ ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత ఎక్కువ ఉంటుంది. అప్పట్లో మేకింగ్ వీడియో విడుదల చేసే ట్రెండ్ చిత్ర పరిశ్రమలో ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ తగ్గుతూ వచ్చింది. ఈమధ్య చిత్ర బృందాలు మేకింగ్ వీడియోలు విడుదల చేయడంలేదు. అయితే … Read more

There is more to ‘Saptha Sagaralu Dhati: Side B’ than the first part: Actor Rakshith Shetty

‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ చిత్రం ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది: చిత్ర బృందం ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హేమంత్ రావు దర్శకత్వం వహించిన … Read more

Sriram, Kushee Ravi starrer Pindam’s intense first single Jeeva Pindam launched by Anil Ravipudi

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘పిండం’ పాట విడుదల ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘పిండం’ ఫస్ట్ లుక్ కి, … Read more

Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ NBK109 shooting starts!

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘NBK109’ షూటింగ్ ప్రారంభం నటసింహం నందమూరి బాలకృష్ణ తన అద్భుతమైన 49 ఏళ్ళ సినీ ప్రయాణంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు మరియు భారీ బ్లాక్‌బస్టర్ విజయాలకు పర్యాయపదంగా మారారు. తనదైన విలక్షణ శైలితో ఎన్నో గుర్తుండిపోయే అత్యంత శక్తివంతమైన పాత్రలకు ప్రాణం పోశారు. నందమూరి బాలకృష్ణ తెరపై గర్జించినప్పుడల్లా, చిరకాలం నిలిచిపోయే బాక్సాఫీస్ రికార్డులు ఆయన సొంతమయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ … Read more

Superstar Mahesh Babu Trivikram Srinivas, Haarika Hassine Creations’ Guntur Kaaram first single, Dum Masala, Spices up this Diwali!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్ ల ‘గుంటూరు కారం’ మొదటి పాట ‘దమ్ మసాలా’ దీపావళికి మరింత ఘాటు తీసుకొచ్చిందిసూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 13 ఏళ్ళ విరామం తర్వాత ‘గుంటూరు కారం’తో కలిసి వస్తున్నారు. గతంలో వారు ‘అతడు’, ,ఖలేజా, వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించారు. వీరి కలయికలో మరో చిరస్మరణీయ చిత్రం వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. … Read more

Samantha for “Sapta Sagaralu Dhaati Side B” – People Media Factory Proudly Presents the film to Telugu Audience on November 17th

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు సగర్వంగా అందిస్తున్న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” కోసం సమంత ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ … Read more

Panja Vaisshnav Tej and Sreeleela starrer Sithara Entertainments’ Aadikeshava grand release on November 24th, worldwide

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సితార సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని … Read more

Pindam is a sensible, well-made emotional drama sans vulgarity: Sriram

కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రం ‘పిండం‘ -హీరో శ్రీరామ్ *పిండం చిత్రం టీజర్ ను అభినందించిన చిత్ర ప్రముఖులు *చిత్ర ప్రముఖుల సమక్షంలో  ‘పిండం‘ టీజర్ విడుదల వేడుక  ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి … Read more

Your Most Favourite Entertainer Tillu aka Starboy Siddu is coming back on 9th February with the Sequal ‘Tillu Square’

మీకు అత్యంత ఇష్టమైన ఎంటర్‌టైనర్ టిల్లు అకా స్టార్‌బాయ్ సిద్ధు ‘టిల్లు స్క్వేర్’తో ఫిబ్రవరి 9న తిరిగి రాబోతున్నాడు కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’లో టిల్లు వంటి గొప్ప వినోదాత్మక పాత్రతో స్టార్‌బాయ్ సిద్ధు అలరించారు. సిద్ధుని టిల్లు పాత్రలో మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. వారు రెట్టింపు వినోదం మరియు మస్తీతో ‘డీజే టిల్లు’ సీక్వెల్ గా … Read more

*Arjun Chakravarthy – Journey of an Unsung Champion intriguing first look out now*

అర్జున్ చక్రవర్తి – జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్’ నుంచి ఆసక్తిని రేకెత్తించే ఫస్ట్ లుక్ విడుదల రాబోయే చిత్రం “అర్జున్ చక్రవర్తి, జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్” ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీని గుబ్బల నిర్మాత. నటుడు విజయ రామరాజు, సిజా రోజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్ మరియు దుర్గేష్ తదితరులు ముఖ్య పాత్రలు … Read more

Martin Luther King will bring a sense of responsibility among general public: Venkatesh Maha and Sampoornesh Babu

అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ ‘మార్టిన్ లూథర్ కింగ్’ : రచయిత, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమా చేశాక మాత్రం సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగింది అనిపించింది – సంపూర్ణేష్ బాబు వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి … Read more

Martin Luther King will be a laugh riot with an underlying message in it: Director Puja Kolluru

అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఆనందించదగ్గ చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’ : – దర్శకురాలు పూజ కొల్లూరు వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ … Read more