It’s a wrap for ‘Bramayugam’ !

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతోన్న ‘భ్రమయుగం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ ఎంతో సంతోషంగా పంచుకుంది. ‘భ్రమయుగం’ సినిమా ఆగస్టు 17, 2023 నుండి ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి మొదలైన ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంది. ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో … Read more

Pindam, a pathbreaking horror film, gears up for a November release; Sree Vishnu unveils the first look poster

*ఆకట్టుకుంటున్న “పిండం” థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్* *తొలి ప్రచార చిత్రం ను విడుదల చేసిన యువ హీరో శ్రీ విష్ణు *కళాహి మీడియా తొలి చిత్రం ‘పిండం‘  *”ది స్కేరియస్ట్ ఫిల్మ్” అనేది ఉప శీర్షిక ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న ‘పిండం‘ చిత్రాన్ని తొలిసారి దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్న  సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు.  కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి … Read more

Martin Luther King is is an absolute entertainer with a bullet-like message: Senior actor VK Naresh *Gripping trailer of the political satire impresses film buffs

వినోదం, యదార్థం కలగలిసిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ కొత్తగా ఉంటుంది: సీనియర్ నటులు వి.కె. నరేష్వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి … Read more

Leo will be released in Telugu States as per schedule on October 19: Producer S. Naga Vamsi

తెలుగునాట అక్టోబర్ 19వ తేదీనే లియో విడుదల: నిర్మాత సూర్యదేవర నాగవంశీ దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లియో’. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ … Read more

Sai Dharam Tej, Sampath Nandi and Sithara Entertainments’ join hands for Gaanja Shankar’s Mass Assault!

సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘గాంజా శంకర్’ *సుప్రీం హీరో కి పుట్టినరోజు శుభాకాంక్షలతో  ‘గాంజా శంకర్‘ ప్రచార చిత్రం విడుదల *మాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘గాంజా శంకర్‘ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, తన అభిమానులను మరియు మెగా-పవర్ అభిమానులను అలరించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఆయన విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. స్క్రిప్ట్ మరియు దర్శకుడి విజన్ కి … Read more

‘Martin Luther King’ Worldwide Theatrical Release On October 27, 2023

అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందనను పొందింది. తెలుగు … Read more

Aadikeshava 2nd Single – Hey Bujji Bangaram Matter, Stills & Poster

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పంజా వైష్ణవ్ తేజ్ ల ‘ఆదికేశవ’ నుంచి జి.వి.ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ప్రేమ గీతం ‘హే బుజ్జి బంగారం’ విడుదల పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల కలిసి తొలిసారిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్. తక్కువ సమయంలోనే వైవిధ్యమైన జోనర్‌లతో తనదైన ముద్ర వేసిన పంజా వైష్ణవ్ తేజ్‌ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా … Read more

With a lot of love and gratitude…-Director Rathinam Krishna

ప్రేమ మరియు కృతజ్ఞతతో… ‘రూల్స్ రంజన్’పై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: దర్శకుడు రత్నం కృష్ణ రూల్స్ రంజన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా. ఇది నా శ్రమతో కూడిన ప్రేమ, పూర్తి వినోదాత్మకంగా రూపొందించి మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపడానికి చేసిన ప్రయత్నం. ఇది విడుదలైనప్పటి నుండి ప్రేమతో ముంచెత్తినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లతో నా హృదయం నిండిపోయింది. బిగ్ … Read more

We thank audiences for a humongous response: Mad team and producer S Naga Vamsi

ఎన్టీఆర్ బావకి ‘మ్యాడ్’ సినిమా చాలా నచ్చింది: కథానాయకుడు నార్నే నితిన్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్,  సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, … Read more

Categories MAD

*MAD is a hilarious film best enjoyed amidst a large, enthusiastic audience: Naga Vamsi*

‘మ్యాడ్’కి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: చిత్ర బృందం ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, … Read more

Categories MAD

Rules Ranjann has a boisterous comedy that makes audiences laugh throughout the runtime: Rathinam Krishna

‘రూల్స్ రంజన్’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది: దర్శకుడు రత్నం కృష్ణ కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం విలేఖర్లతో ముచ్చటించిన దర్శకుడు … Read more

Mad looks so much fun, can’t wait to watch in theatres: Dulquer Salmaan

‘మ్యాడ్’ చిత్రం మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: దుల్కర్ సల్మాన్ కథ విన్నప్పుడే మ్యాడ్ సినిమా బాగుంటుందని అర్థమైంది: సిద్ధు జొన్నలగడ్డ మ్యాడ్ సినిమా మ్యాడ్ ఉంటుంది: శ్రీలీల ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. … Read more

Categories MAD

Rules Ranjann has unlimited laughter with unexpected twists: Kiran Abbavaram

రూల్స్ రంజన్ లో అన్ లిమిటెడ్ కామెడీ ఉంటుంది: కిరణ్ అబ్బవరం యువ సంచలనాలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల నేపథ్యంలో బుధవారం విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రూల్స్ రంజన్ ఎలాంటి రూల్‌బుక్‌ని ఫాలో అవుతాడు? టైటిల్ ని బట్టి ఇది రూల్స్ … Read more

Man of Masses Jr. NTR releases Sithara Entertainments’ MAD theatrical trailer

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మ్యాడ్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు మరియు సినీ పరిశ్రమలోని యువ, కొత్త ప్రతిభావంతులను ప్రశంసించి, ప్రోత్సహిస్తూ ఉంటారు. యువ ప్రతిభావంతులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్‌ లకు అండగా నిలబడుతూ.. ఎన్టీఆర్ అక్టోబర్ 3వ తేదీ ఉదయం 10:18 గంటలకు మ్యాడ్ థియేట్రికల్ … Read more

Categories MAD

‘Rules Ranjann’ has a captivating love theme treated so uniquely: Neha Sshetty

‘రూల్స్ రంజన్’ రొటీన్ కాదు.. ఆకర్షణీయమైన లవ్ థీమ్‌ను కలిగి ఉంది: కథానాయిక నేహా శెట్టి అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ ‘రూల్స్ రంజన్’లో నటి నేహా శెట్టి, సనా అనే పాత్రను పోషించారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ … Read more

Rules Ranjann is going to be a pure fun in theatres on Oct 6: Kiran Abbavaram

రూల్స్‌ రంజన్‌.. సిక్సర్‌ కొట్టడానికి నాకు దొరికిన చివరి బాల్‌.. కొట్టి చూపిస్తా – ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు రత్నం కృష్ణ   నేను నటించిన ఫస్ట్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా దర్శకుడికే చెందుతుంది -కిరణ్‌ అబ్బవరం సుప్రసిద్థ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్‌లైట్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. కిరణ్‌ అబ్బవరం, … Read more

Mad will give more entertainment than Jathi Ratnalu: Producer S.Naga Vamsi

మ్యాడ్’ సినిమా ‘జాతిరత్నాలు’ కంటే బాగుంటుంది: దర్శకుడు అనుదీప్ వైవిధ్య భరిత చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వస్తోంది.  రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర … Read more

Categories MAD

Soothing Melody Nuvvu Navvukuntu from Sithara Entertainments’ MAD is infectious!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ నుండి అందమైన మెలోడీ ‘నువ్వు నవ్వుకుంటూ’ విడుదలప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఈరోజు(సెప్టెంబరు 26న) చిత్ర బృందం ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, … Read more

Categories MAD