*Takkar film has Unique Love Story with lot of Action and Romance: Siddharth*
టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ ఉన్న ఒక సినిమా – హీరో సిద్దార్థ్* * ఆద్యంతం సరదాగా జరిగిన టక్కర్ మీడియా మీట్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో … Read more