Pawan Kalyan’s massive action drama with director Sujeeth, produced by DVV Danayya, kickstarts in Hyderabad
ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్- సుజిత్- నిర్మాత డి వి వి. దానయ్య , డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్ నూతన చిత్రం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ దర్శకులలో ఒకరైన సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కోసం చేతులు కలుపుతున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. సుజీత్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 2022 లో విడుదలై … Read more