“Thank you Telugu audiences for embracing Kotha Loka as your own cinema” – Dulquer Salmaan at the success celebrations
కొత్త లోక’ను తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: విజయోత్సవ వేడుకలో దుల్కర్ సల్మాన్ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ‘కొత్త … Read more