Sir, Buttabomma New posters

Earlier in the day, Sithara Entertainments had also unveiled two new posters of their upcoming films – the Telugu- Tamil bilingual Sir/Vaathi and Butta Bomma. In the latest poster of Sir, Dhanush sporting a sky blue shirt is tearing a man apart amidst a crowd, signifying the victory of good over evil on the festival … Read more

The sequel of the super-hit entertainer DJ Tillu is titled Tillu Square, to star Siddhu Jonnalagadda, Anupama Parameswaran

‘ ‘టిల్లు స్క్వేర్’తో రెట్టింపు వినోదం * ‘డీజే టిల్లు’ సీక్వెల్ కి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు . *టైటిల్  ప్రకటనతో కూడిన ప్రచార చిత్రం విడుదల *మరో మారు విజయం పక్కా అన్నట్లుగా వినోదం పంచిన ‘టిల్లు స్క్వేర్’ టీజర్ *మార్చి 2023 చిత్రం విడుదల సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర … Read more

All that we have is gratitude for the overwhelming response to Swathimuthyam, the film team says at its success meet

స్వాతి ముత్యం.. ఇది ప్రేక్షకుల విజయం -నిర్మాత ఎస్. నాగవంశీ *ప్రేక్షకుల నవ్వులు ఈ సినిమా విజయానికి నిదర్శనం. -హీరో గణేష్ *ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. -చిత్ర విజయ సమ్మేళనం సందర్భంగా స్వాతిముత్యం చిత్ర బృందం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా … Read more

Content is the king and Swathimuthyam’s unique concept is its USP: Hero Ganesh

కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ‘స్వాతిముత్యం’ -హీరో బెల్లంకొండ గణేష్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన హీరో … Read more

Varsha Bollamma: Swathimuthyam is a film that’s very close to reality and all characters come with enough depth

స్వాతిముత్యం సహజంగా,చాలా బాగుంటుంది: కథానాయిక వర్ష బొల్లమ్మ  ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర కథానాయిక వర్ష … Read more

Ganesh: I’m sure Swathimuthyam will strike a chord with audiences this Dasara

చినబాబు (ఎస్. రాధాకృష్ణ) గారికి, వంశీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను: హీరో గణేష్ *సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ వేడుక *నచ్చేలా తీస్తే చిన్న సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాలను అందిస్తారు. – హీరో నవీన్ పోలిశెట్టి *చినబాబు (ఎస్. రాధాకృష్ణ) గారికి, వంశీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను: హీరో గణేష్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర … Read more

Producer S Naga Vamsi: You’ll come out of the theatre with a smile after watching Swathimuthyam

వినోదంతో కూడిన విభిన్న చిత్రం స్వాతిముత్యం -నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘స్వాతిముత్యం’. యువ ప్రతిభను పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ వినోదభరితమైన కుటుంబకథా చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ … Read more

Krish’s Magnum Opus with Pawan Kalyan Hari Hara Veera Mallu conduct a “pre-schedule Workshop”

ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ లో ‘హరిహర వీర మల్లు’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన తెలుగు సినిమాకి అందించారు. అద్భుతమైన దర్శకుడు, రచయిత అయినటువంటి ఆయన పవన్ కళ్యాణ్‌ కథానాయకుడిగా ‘హరిహర వీర మల్లు’ అనే చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి … Read more

Ganesh, Varsha Bollamma starrer Swathimuthyam trailer out, makers promise a perfect festive treat for Dasara

ఘనంగా ‘స్వాతి ముత్యం’ ట్రైలర్ విడుదల వేడుక   * రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి భిన్నంగా ఉండే చిత్రం * థియేటర్స్ లో అందరూ చూసి ఎంజాయ్ చేసే సరదా సినిమా * దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానున్న పండుగ లాంటి చిత్రం ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి … Read more

My characters are replete with innocence and old-world charm. Everyone can root to them: Lakshman K Krishna

సహజత్వం నిండిన కథ, అమాయకత్వం కలగలిసిన పాత్రల నడుమ సాగే చిత్రం  ‘స్వాతి ముత్యం‘ *చిరంజీవి గారు, నాగార్జున గారు సినిమాలతో  పాటు మా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది.–దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. … Read more

Dhanush’s Telugu-Tamil bilingual Sir/Vaathi set to hit theatres on December 2

ధనుష్ ‘సార్’ డిసెంబర్ 2 , 2022 న  విడుదల *ఆకట్టకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’  చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా … Read more

Categories Sir

Here’s the teaser trailer of #Swathimuthyam ~ A beautiful & Romantic tale!

గణేష్,వర్ష బొల్లమ్మ’ ల “స్వాతిముత్యం” నుంచి టీజర్ ట్రైలర్ పేరుతో ప్రచార చిత్రం విడుదల. *నేడు చిత్ర కథానాయకుడు గణేష్ పుట్టినరోజు *దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 5 న విడుదల ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈరోజు చిత్ర కథానాయకుడు గణేష్ పుట్టినరోజు. ఈ … Read more

*Pawan Kalyan’s birthday leaves a powerful mark on movie lovers and fans with the power glance of historical drama Hari Hara Veera Mallu!*

మీసం తిప్పి బరిలోకి దిగిన ‘వీరమల్లు’   పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్నచిత్రం  ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘పవర్ గ్లాన్స్’ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్.  తాజాగా విడుదలైన ‘పవర్ గ్లాన్స్’ ఈ చిత్రంపై అంచనాలను ఎన్నో రేట్లు పెంచేలా ఉంది. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా రూపొంద నుండటంతో చిత్రం పై అంచనాలూ అధికంగానే ఉన్నాయి. ఈ ప్రచార చిత్రంలో వీర‌మ‌ల్లుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ … Read more

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’ బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో B.A డిగ్రీని పూర్తి చేశారు. ఆయన తన కెరీర్ … Read more

Hari Hara Veera Mallu News

 స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం.   *పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్2) సందర్భంగా నేడు ప్రచారచిత్రం విడుదల *‘రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘ ప్రచార చిత్రం విడుదల పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మహత్తర చిత్ర రాజం‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేపు చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ప్రచార చిత్రంను నేడు విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో… స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది … Read more

Anikha Surendran, Arjun Das and Surya Vasishta team up for Butta Bomma, backed by Sithara Entertainments and Fortune Four Cinemas

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  ల తో  ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘….”బుట్ట బొమ్మ” * “బుట్ట బొమ్మ” గా అనిక సురేంద్రన్ * అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు కథా నాయకులు *శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం *వినాయకచవితి పర్వదినాన చిత్రం పేరుతో ప్రచార చిత్రం విడుదల *నవంబర్ లో చిత్రం విడుదల వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ … Read more

Swathi Muthyam, a family entertainer with a novel plot, set to release on October 5

‘గణేష్,వర్ష బొల్లమ్మ’ ల “స్వాతిముత్యం” అక్టోబర్ 5 న విడుదల *కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు  *విడుదల తేదీ ఖరారు చేస్తూ ప్రచార చిత్రం విడుదల ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు … Read more

Haarika and Hassine Creations, Sithara Entertainments complete a successful decade in cinema, release a video thanking everyone for their support

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయవంతంగా పదేళ్ల సినీ  ప్రయాణం పూర్తి    *అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను విడుదల చేసిన నిర్మాణ సంస్థ. అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాయి. ఆగస్టు 9, 2012న విడుదలైన ‘జులాయి’తో ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించి, మొదటి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకొని, … Read more