I take the comparisons with Trivikram as a compliment: writer Ganesh Kumar Ravuri
*త్రివిక్రమ్ గారు లా రాశానంటే గౌరవంగా భావిస్తా – మాటల రచయిత గణేష్ రావూరి* టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. ‘వరుడు కావలెను’ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అయ్యారు గణేష్ రావూరి. ఈ సినిమా విజయంలో డైలాగ్స్ కు మంచి క్రెడిట్ దక్కింది. ‘వరుడు … Read more