Latest Update on the project of Pawan Kalyan and Harish Shankar under Mythri Movie Makers.

 పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం తాజా సమాచారం: *శర వేగంగా పవన్ కళ్యాణ్ చిత్రాల నిర్మాణం: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం … Read more

పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్ చిత్రం అధికారిక ప్రకటన

పవన్ కళ్యాణ్  హీరోగా యువ నిర్మాత రామ్ తాళ్లూరి ఓ  చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి సంబంధించి ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్నెంట్ సంస్థ  చిత్రం విషయమై అధికారిక ప్రకటన ఈ రోజు విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార చిత్రాన్ని గమనిస్తే .. ఓ వైపు తుపాకి, “యధా కాలమ్.. తధా వ్యవహారం” అన్న పదాలు కనిపిస్తాయి. నగర వాతావరణం … Read more

*పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ సినిమా ప్రచార చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్ కథానాయకుడు గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు కాంబినేషన్లో గతంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో, ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది ఈ సంస్థ. నేడు పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు … Read more

*”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” 2022 ఏప్రిల్ 29 న విడుదల

*”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” 2022 ఏప్రిల్ 29 న విడుదల *పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదల పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” 2022 ఏప్రిల్ 29 న విడుదల అన్న విషయాన్ని స్పష్టం చేశారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా  రూపొందుతోంది. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌,  మ‌ల‌యాళంభాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.ఈచిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. … Read more

Bheemla Nayak Song Release

‘భీమ్లా నాయక్’ తొలి గీతం విడుదల *ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్ *రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ‘భీమ్లా నాయక్’ పాత్ర తీరుతెన్నులు. *ఉర్రూతలూగిస్తున్న తమన్ స్వరాలు పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. … Read more

‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల

యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘. నేటి (31-8-2021) ఉదయం 10.08 నిమిషాలకు  ‘వరుడు కావలెను‘ చిత్రం టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్. చిత్ర కథ,సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ … Read more

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం *అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ *ప్రచార చిత్రాలను,వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు  వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, … Read more

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు – పవన్ కల్యాణ్ (అధ్యక్షులు – జనసేన)

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి. చిరంజీవి… నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు. ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను  చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే  లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని … Read more

షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’

యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు నాయకుడు ఈ రెండింటినీ  తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు…..!”   -షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా … Read more

“హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

*”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్ *నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదలపవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర … Read more

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం పేరు “భీమ్లానాయక్‘‘

* పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం పేరు “భీమ్లానాయక్‘‘ *చిత్రం పేరును, వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్. ‘”భీమ్లానాయక్‘‘  టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి ల కాంబినేషన్ లో, స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు,రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై  నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈరోజు … Read more

*Haarika Hassine Creations announced the cast & crew details of #SSMB28 on the occasion of Superstar Mahesh Babu’s Birthday.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా  ప్రచార చిత్రం ను విడుదల చేసిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘    *స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం   *ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం వివరాలు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ … Read more

Folk song composed by Music Sensation Taman S for ‘Varudu Kaavalenu’ has been released

  *ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్  సంగీతంలో ‘వరుడు కావలెను‘  నుంచి ఫోక్ గీతం విడుదల ‘వరుడు కావలెను‘ నుంచి ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల ఫోక్ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ *  అబ్బుర పరిచే స్వరాలు సమకూర్చిన  ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్ *ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్ ఆలపించిన మరో సుమధురమైన గీతం *సంగీత, సాహిత్యాల కలబోత  ఈ వీడియో చిత్రం ప్రసిద్ధ … Read more

Renowned Director Trivikram honoured the Puja ceremony and clapped the Sithara Entertainments movie, Production No. 9, which goes to sets featuring Siddhu Jonnalagadda.

ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడు’ గా ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్  నంబర్ 9’ చిత్రం ప్రారంభం *శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా పరిచయం *ఉదయం 9.09 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు వరుస చిత్రాల నిర్మాణంలోనేకాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న నూతన చిత్రం ( ప్రొడక్షన్ నంబర్ 9 … Read more

Hari Hara Veeramallu working stills

Dedication levels of #PSPK @PawanKalyan 7am run through wit d ‘shaolin warrior monk‘ Shifu Harshh @verma_h @shaolinwma before getting into d costume for an exciting action sequence wit #Master Action Director @shamkaushal09 n the Cult @DirKrish #VeeraInAction #HHVM

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా చిత్ర నిర్మాణం

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా చిత్ర నిర్మాణం *15 చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు రూపకల్పన *తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ ప్రతిష్ఠాత్మక నిర్ణయం.. ప్రతిభావంతులైన యువ సృజనశీలురకు శుభవార్త. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి చెందిన చిత్ర నిర్మాణ సంస్థ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’… వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి.’ కలసి చిత్రాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాయని తెలియచేసేందుకు … Read more

Skills in martial arts and adventure sports necessary for new generation Says Janasena President Sri Pawan Kalyan

నవతరానికి యుద్ధ కళలు… సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం • జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు • నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు… గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత శ్రీ ప్రభాకర్ రెడ్డికి సత్కారం, ఆర్థిక సాయం యువతకు దేహ దారుఢ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి… వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. మన … Read more

Happy with hat-trick hits with Sithara Entertainments: Nithiin

‘రంగ్ దే’ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థాంక్స్‌.. ఈ బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ రావ‌డం హ్యాపీ – హీరో నితిన్‌.నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘రంగ్ దే’. చ‌క్క‌ని నిర్మాణ విలువ‌ల‌తో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్ర‌వారం (మార్చి 26) విడుద‌లై అన్ని ప్రాంతాల నుంచీ పాజిటివ్ టాక్‌తో విజ‌య‌ప‌థం వైపు దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సంస్థ కార్యాల‌యంలో స‌క్సెస్ … Read more