Sithara entertainments released a video on the occasion of siddu jonnalagadda’s birthday.
‘సిద్దు’ కోసం వీడియో విడుదల చేసిన ‘సితార ఎంటర్టైన్ మెంట్స్: *సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం. *కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వీడియో విడుదల చేసిన చిత్రం యూనిట్. * హైదరాబాద్ లో ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం షూటింగ్ టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ … Read more