‘Samajavaragamana’ becomes the most liked Telugu song
*అల వైకుంఠపురంలో’ ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన’. *తెలుగులో ఒక సాంగ్ కు 700K లైక్స్ రావడం ఇదే ప్రధమం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదల అయిన విషయం విదితమే.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది.ఈ … Read more
‘AlaVaikunthapurramuloo’ will be arriving at the theatres on 12th January, 2020
For all the fans and movie lovers who have been waiting to see the hattrick combo again. #AlaVaikunthapurramuloo will be arriving at the theatres on 12th January, 2020. Let’s Celebrate Sankranthi like an extended family at theatres, ONLY@alluarjun #Trivikram @hegdepooja The shooting has been going on at a rapid pace and the team is getting … Read more
T Subbirami Reddy felicitates ‘Sye Raa’ Team, hails Chiranjeevi
* చిరంజీవి అంటే అందుకే నాకు అంత ఇష్టం * ‘సైరా’తో భారతదేశానికి తన సత్తా ఏమిటో చిరంజీవి చాటి చెప్పారు. * ‘సైరా’ ఆత్మీయ సత్కార సభలో కళాబంధు డా.టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.పి (రాజ్యసభ)కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ,వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ ‘కళాబంధు’గా కీర్తించబడుతున్నారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన … Read more
నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ ప్రారంభం
నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ ప్రారంభం యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’ నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. … Read more
* ‘అల వైకుంఠపురంలో’ నుండి కొత్త ప్రచార చిత్రం
* ‘అల వైకుంఠపురంలో’ నుండి కొత్త ప్రచార చిత్రం *మాసీ లుక్ లో ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ !!!స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం … Read more
Madhavan in “Nissabdham”
He will steal your heart away with his charm. Meet Anthony, a celebrity musician! #MadhavanAsAnthony #Nishabdham @ActorMadhavan #AnushkaShetty @hemantmadhukar @peoplemediafcy @KonaFilmCorp @nishabdham
Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement
సందీప్ కిషన్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్` `నిను వీడని నీడను నేనే` చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిషన్ చేతిలో హాకీ స్టిక్‌ను పట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రమిది. ఈ చిత్రానికి … Read more
‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం
‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ … Read more
‘అల వైకుంఠపురంలో’ ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన’కు 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదల అయిన విషయం విదితమే.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313 లైక్స్ రావడం విశేషం. … Read more
‘అల వైకుంఠపురంలో’ నుండి తొలి గీతం ‘సామజవరగమన’ విడుదల
‘అల వైకుంఠపురంలో’ నుండి తొలి గీతం ‘సామజవరగమన’ విడుదల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది. ఈ … Read more
* ‘దండుపాళ్యం’ ట్రైలర్ విడుదల
* ‘దండుపాళ్యం’ ట్రైలర్ విడుదల * నవంబర్ 1న ‘దండుపాళ్యం – 4 ‘ విడుదల సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం పై తెలుగు, కన్నడ నాట ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను నేరుగా సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. *ఈ సందర్బంగా … Read more
AlaVaikunthapurramuloo, #Samajavaragamana will be out tomorrow (28-9-19) at 10:00am!
The most awaited first single & an enchanting melody from our album, #AlaVaikunthapurramuloo, #Samajavaragamana will be out tomorrow at 10:00am! Lyrics: Seetharama Sastry garu Singer: @sidsriram A @musicthaman Musical! @alluarjun #Trivikram @hegdepooja #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil #PSVinod @GeethaArts @haarikahassine @vamsi84 @adityamusic
Sithara Entertainments Production No 8 – announcement
Date: Thu, Sep 19, 2019 ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తమ 8 వ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. యువ కథానాయకుడు ‘నాగసౌర్య’ హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియ పరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో … Read more
మహానటి’ ఏ ఒక్కరో కాదు.. అందరూ మహానటిలే: జయసుధ
మహానటి’ ఏ ఒక్కరో కాదు.. అందరూ మహానటిలే: జయసుధ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనీ, వారిలో ఒకరు మోహన్‌బాబు అయితే, మరొకరు మురళీమోహన్ అనీ సహజనటిగా పేరుపొందిన జయసుధ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. మనం ‘మహానటి’ అనే మాటను ఒకరికే ఉపయోగిస్తుంటామనీ, కానీ అందరూ మహానటిలేననీ ఆమె అన్నారు. జయసుధకు ‘అభినయ మయూరి’ అనే ఆవార్డును ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ అవార్డును ప్రదానం … Read more
The ultra stylish “Ala Vaikunthapurramuloo” Poster is here !
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్, ల చిత్రం ‘అల వైకుంఠపురములో’…తొలి ప్రచార చిత్రం విడుదల స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో…’ ఈరోజు ఉదయం చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని స్టైలిష్ స్టార్ … Read more
*RanaRangam is steadily gaining momentum – Sharwanand*
నా సినిమాల్లో ‘రణరంగం’ బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు – హీరో శర్వానంద్ “ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు” అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ సినిమా గురువారం(15-8-19) విడుదలై, అనూహ్యమైన ఓపెనింగ్స్ సాధించింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ … Read more
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్, ల చిత్రం ‘అల వైకుంఠపురములో’…’
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్, ల చిత్రం ‘అల వైకుంఠపురములో’…’ స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరును ‘అల వైకుంఠపురములో’. గా నిర్ణయించారు.దీనికి సంబంధించిన వీడియోను ఈరోజు ఉదయం విడుదలచేశారు. హీరోగా అల్లు … Read more