Sardaar Gabbar Singh lunches First Look

  At the stroke of midnight on the eve of the Independence Day “Sardaar Gabbar Singh” revealed its first look saluting the Nation. Sardaar Gabbar Singh is a stand alone story and it’s neither sequel nor a prequel. The First look has generated a phenomenal response with both, fans and the general audience finding the … Read more

శ్రీలంక వెళ్లనున్న యాక్షన్ కింగ్ ‘అర్జున్’, నాయిక’లక్ష్మీరాయ్’, ప్రముఖ దర్శకుడు ‘కోడిరామకృష్ణ’ ల చిత్రం ‘రాణీ రాణమ్మ’

‘రాణీ రాణమ్మ‘ యాక్షన్ కింగ్ ‘అర్జున్’, నాయిక’లక్ష్మీరాయ్’, ప్రముఖ దర్శకుడు ‘కోడిరామకృష్ణ’ ల చిత్రం. శైలజ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరుచి గల నిర్మాత ఆర్.రామచంద్ర రాజు తెలుగు,తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. దాదాపు 60 శాతానికి పైగా పూర్తయిన ‘రాణీ రాణమ్మ’ గురించి నిర్మాత మాట్లాడుతూ… శ్రీలంక నేపధ్యంలో జరిగే కధ ఇది. ‘  ”తెలుగు రాష్ట్రం లో నివసిస్తున్నఓ తమిళ యువకుడు  (కధానాయకుడు అర్జున్) కి అమాయకురాలైన ఓ చిన్నపాప పరిచయం అవుతుంది. ఆ … Read more

‘బ్యాంకాక్’ లో భారీ పతాక సన్నివేశాల చిత్రీకరణలో మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ‘శ్రీను వైట్ల’ ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం :

 విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ  నిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం గత నెల (జులై)  27 నుంచి బ్యాంకాక్ లో జరుగుతోంది.  ఈ చిత్రం గురించి  బ్యాంకాక్ నుంచి నిర్మాత దానయ్య డి .వి.వి మాట్లాడుతూ …’  మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో  భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే … Read more

Make way for the other Haasan

Shruti is launching her own production house Isidro that will focus on short films, digital films, musical and multimedia based modern content The cinema bug was always in her DNA and looks like it’s time Jr Haasan showcases that inherant love for the arts in her own individualistic style. Shruti is all set to launch … Read more

సంపూర్ణ భగవద్గీత’ ఆడియో ఆవిష్కరణ

‘సంపూర్ణ భగవద్గీత’ ఆడియో ఆవిష్కర తిరుమల తిరుపతి దేవస్థానముల ఆశీస్సులతో భగవద్గీతా ఫౌండేషన్‌ సమర్పణలో ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ‘సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం’ను 18 ఆడియో సీడీ రూపంలో రూపొందించారు. భారతదేశ సంగీత చరిత్రలో ప్రప్రథమంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రామాణికంగా అనదగిన శబ్ద వాగ్మయమే గంగాధర శాస్త్రి ఆపించిన 700 శోక్లా తాత్సర్య సహిత సంపూర్ణ భగవద్గీత. ఘంటసాల వంటి ప్రముఖ తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతా గాన యజ్ఞాన్ని మరొక తెలుగువాడు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో గంగాధరశాస్త్రి … Read more

సంపూర్ణ భగవద్గీత ‘ఆడియో విడుదల’ ప్రచారచిత్రం పాత్రికేయుల సమావేశం

        As a historical first, Gangadhara Sastry’s rendering of Sampoorna Bhagavadgita of 700 slokas  (with meaning in Telugu) scores as the most prestigious and exemplary presentation of the Gita. With a holy intent that The Gita as musical rendition started by a Telugu singer should be completed by another Telugu musician, this is … Read more

శ్రీ రంజిత్ మూవీస్, దర్శకుడు ‘తేజ’ ల కాంబినేషన్లో ‘హోరా హోరీ’

  ‘అలా మొదలైంది, అంతకుముందు ఆ తరువాత‘ వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్‘. ‘చిత్రం, నువ్వు నేను, జయం‘ అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు ‘తేజ’. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం నిర్మాణంజరుపుకుంటోంది. అదే ”హోరా హోరీ”……  నూతన,నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం … Read more

ఈ నెలలోనే విడుదలకు ముస్తాబవుతున్న ‘జాదూగాడు’

‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’  రూపొందిస్తున్న చిత్రం ‘జాదూగాడు’ . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య’,లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’  ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.   చిత్ర … Read more

వైభవంగా జరిగిన ‘జాదూగాడు’ ఆడియో వేడుక

   ‘జాదూగాడు’ ఆడియో ఆవిష్కరణ నాగశౌర్య, సోనారిక జంటగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘జాదూగాడు’. యోగేష్‌ దర్శకత్వంలో వి.వి.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. బిగ్‌ సీడీని మణిశర్మ ఆవిష్కరించారు. మణిశర్మ, బి.గోపాల్‌, కోన వెంకట్‌, గోపీచంద్‌ మలినేని, నల్లమలుపు శ్రీనివాస్‌ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ … Read more

భీమనేని, బెల్లంకొండ శ్రీనివాస్ ల చిత్రం ప్రారంభం :

ఎన్నో రీమేక్ చిత్రాలని సక్సెస్ ఫుల్ చిత్రాలుగా మలచిన భీమనేని దర్శకత్వంలో, అల్లుడుశీను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో నూతన చిత్రం పూజ కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో  జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ … Read more

Action posters of ‘JADOOGADU’

“JADOOGADU” the  film being produced under the banner sathyaa entertainments by v.v.n.Prasad and directed by yogesh of “chintakayala Ravi” fame,starring naga shaurya along with an ensemble of cast which has sapthagiri,srinivas reddy,prithvi,ajay,zakir hussain,ravi kale &kota srinivasa rao in key roles. From the First curious poster,the action poster of naga shaurya,the romanticism of jadoogadu  and introducing Saagar … Read more