‘ప్రేమ,పెళ్లి’ అంశాలను సరికొత్తగా స్పృశించే ప్రేమకధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : ఈ నెలలోనే విడుదల
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగిశాయని ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు. ‘అంతకుముందు ఆ తరువాత’ యువతరం ప్రేమను వెండితెరపై సరికొత్తగా చూపించే చిత్రమని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి … Read more