శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2
శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2 ప్రముఖ కధానాయకుడు శ్రీకాంత్, మేఘన జంటగా సీనియర్ జర్నలిస్ట్ ‘ప్రభు’ ను దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 5 న ఫిలిం నగర దైవ సన్నిధానంలో చిత్రం శోటింగ్ ముహూర్తం జరుగుతుందని నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’ యాక్షన్’ నేపధ్యంలో సాగే భినమైన కధాంశం తో కూడిన … Read more
TSR-TV 9 FILM AWARDS 2011-2012 ..NEWS
పత్రికా ప్రకటన టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఈ నెల 20వ తేదీన 2011 మరియు 2012 సంవత్సరములకు గాను TSR-TV9 ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ఎంతో వైభవంగా హైదరాబాద్ నందు నిర్వహించడానికి నిర్ణయించినది. TSR-TV9 ఫిలిం అవార్డులను హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయటం జరుగుతుందని డా.టి.సుబ్బరామి రెడ్డి గారు తెలిపారు. అలాగే దీనికి సంబంధించి TSR-TV9 ఫిలిం అవార్డుల కమిటీని ఈ క్రింద కనబరచిన … Read more