‘సుడిగాడు’ ఆడియో వేడుక

ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జార్, నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘ సుడిగాడు’. అరుంధతి మూవీస్ బ్యానర్ పై నూతన నిర్మాత చంద్ర శేఖర్ డి. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వసంత్ (చెళ్ళ పిళ్ళ సత్యం గారి మనవడు )సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల మరియు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్ మారియట్ హోటల్లో జరిగింది . ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి … Read more