రచనామౌర్య తో ఆడి,పాడిన ‘సుడిగాడు’

 ‘రచనామౌర్య’  తో ఆడి,పాడిన  ‘సుడిగాడు’ వినోదం ప్రధానంగా రూపొందుతున్న ఈ  చిత్రానికి సంభందించి ఇటీవల  ‘నరేష్, రచనామౌర్య’ ల పై  పసందైన గీతాన్ని హైదరాబాద్  లోని ఓ పబ్ లో చిత్రీకరించారు. వాటి వివరాల్లోకి వెళితే…గీతరచయిత  రామజోగయ్య  శాస్త్రి  రచించిన  ఈ గీతానికి భాను నృత్య దర్శకత్వం వహించారు. ‘ గజిబిజి గతుకుల  రోడ్డులో’ అంటూ సాగే ఈ గీతంలో నాయిక ‘మోనాల్ గుజ్జర్’ తో పాటు ప్రధాన పాత్రలు కూడా కనిపిస్తాయని దర్శకుడు తెలిపారు. దాదాపు … Read more

ఏవీయస్ " బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ " కు ఆసియా రికార్డు

                        ఏవీయస్ ” బ్లాగ్  బస్టర్ అవార్డ్స్ ”  కు ఆసియా రికార్డు        నటుడు, దర్శకుడు, రచయిత ఏవీయస్ ఇటివల బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ పేరిట ఆన్ లైన్ వోటింగు       విధానం ప్రవేశ పెట్టారు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సినిమా అభిమానులు ఈ సైట్ లో       ఆన్ లైన్ లో వోటింగ్ చేస్తున్నారు…  ” avsfilm.in ” అనే తన బ్లాగు ద్వారా ఏవీయస్ ఈ సినిమా       అవార్డుల ఎంపిక విధానాన్ని మొట్ట మొదటి సారిగా … Read more

‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి; జూన్ లో విడుదల

 ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి : జూన్ లో విడుదల  హాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘అరుంధతి’  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు’ అన్నది ఉప శీర్షిక.  వినోదం లక్ష్యం గా ‘సుడిగాడు’  సాధారణంగా నరేష్ చిత్రాలన్నీ వినోదాన్ని పునాదిగా చేసుకునే రూపొందుతాయి. ఈ … Read more

Love Failure most innovate film: Mahesh Babu

  Mahesh Babu recently watched Siddharth’s Love Failure and he is so impressed with the film that he put his opinion about the movie on his twitter account. He praised the team for brining out one of the most innovative movies. ” Love Failure is one of the most innovative films I saw in recent times. … Read more