సినిమా రంగంలో తమ విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరో రెండు చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ సంస్థ. ‘హారిక అండ్ హాసిని’ క్రియేషన్స్ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజు (31-8-17) ను ఇందుకు వేదికగా చేసుకుంది.
నిర్మాత ‘సూర్య దేవర నాగ వంశి‘ చిత్రాల వివరాలను ఈ విధంగా ప్రకటించారు.
ప్రొడక్షన్ నెంబర్: 3
అక్కినేని నాగ చైతన్య హీరోగా, ప్రముఖ దర్శకుడు ‘మారుతి‘ దర్శకత్వంలో రూపొందుతుందీ చిత్రం. అలాగే…