తెలుగు,తమిళ భాషలలో ‘లలితశ్రీ కంబైన్స్ రూపొందిస్తున్న ‘శ్రీ త్యాగరాజు’ పాటల రికార్డింగ్
ప్రఖ్యాత వాగ్గేయకారుడు ‘త్యాగయ్య’. ఆయన జీవితకధ ఆధారంగా లలితశ్రీ కంబైన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.వి.రమణమూర్తి రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీ త్యాగరాజు’.ఈ సంగీత ప్రధానమైన చిత్రంలో త్యాగరాజు పాత్రను ప్రఖ్యాత నృత్య సంకీర్తనా చార్యులు జె.ఈశ్వరప్రసాద్ పోషిస్తున్నారు. ‘శ్రీ త్యాగరాజు’ చిత్రం పాటల రికార్డింగ్ ఈ నెల 16వ తేది రాత్రి ప్రణతి ఆడియో ల్యాబ్ లో జరిగింది.పద్మభూషణ్ డా: నూకల చినసత్యన్నారాయణ సీతారాముల విగ్రహాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజు కృతులు … Read more