Lala Bheemla song from Bheemla Nayak launched, Trivikram’s brilliance as a lyricist shines through
“లాలా భీమ్లా అడవి పులి గొడవ పడి ఒడిసి పట్టు దంచి కొట్టు కత్తి పట్టు అదరగొట్టు” *‘భీమ్లా నాయక్‘ పోరాట గీతం *సాహిత్యం అందించిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం … Read more