*’Taara Taara’ song from Hari Hara Veera Mallu launched in a grand press meet in Chennai*

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ చిత్ర ‘తార తార’ గీతావిష్కరణ కార్యక్రమం ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఘన విజయం సాధిస్తుంది: చెన్నై వేడుకలో చిత్ర బృందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ … Read more

“The fire within us… our courage and heroism should never fade.” -Power Star Pawankalyan

మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు.  -పవర్ స్టార్ పవన్ కళ్యాణ్     మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు. ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. … Read more

*Pawan Kalyan Embodies Righteous Fury: M.M. Keeravaani*

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ మూడవ గీతం ‘అసుర హననం’ ఆవిష్కరణ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మూర్తీభవించిన ధర్మాగ్రహం: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ … Read more

Suriya’s next Bilingual Film, #Suriya46 written & directed by Venky Atluri Takes Off with a Grand Pooja Ceremony in Hyderabad.

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సూర్య ద్విభాషా చిత్రం ‘సూర్య 46’ విభిన్న చిత్రాలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ … Read more

*Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu storms into cinemas this JUNE 12th!*

A cinematic event unlike any other is arriving this summer, as Powerstar Pawan Kalyan steps into the boots of Veera Mallu—warrior, outlaw, legend. The songs released so far have struck a chord with the audience, generating significant buzz and appreciation. Riding on this growing excitement, the team is now gearing up to unveil the much-anticipated … Read more

Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Gears Up For a Thundering Summer Release

వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినీ అభిమానులంతా ఈ చిత్రం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి … Read more

The war for dharma has begun – Hari Hara Veera Mallu arrives on May 9th, 2025.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ మే 9న విడుదల – మారిన ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ – మార్చి 28వ తేదీ నుంచి మే 9వ తేదీకి వాయిదా – ఆలస్యంగా వచ్చినా సంచలనం సృష్టిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై … Read more

Hari Hara Veera Mallu Second Single – An Instant Chartbuster!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండవ గీతం ‘కొల్లగొట్టినాదిరో’ విడుదల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ … Read more

Hari Hara Veera Mallu has all the ingredients to tick every box of audience expectations says the Producer who Redefined Indian Cinema – A.M. Rathnam.

-హరి హర వీరమల్లు చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం – ఫిబ్రవరి 4న ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం జన్మదినం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాను నిర్మిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నమ్మకం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4న తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటన విడుదల చేసిన ఎ.ఎం. రత్నం, ‘హరి హర … Read more

Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit – First Song ‘MAATA VINALI’ Out

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ‘మాట వినాలి’ విడుదల  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం … Read more

Powerstar Pawan Kalyan’s ‘Hari Hara Veera Mallu Part-1’: Sword vs Spirit First Song Out on January 6, 2025

జనవరి 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ” మాట వినాలి” విడుదల ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ … Read more

Power Star Pawan Kalyan, Mega Surya Productions’s Period Action Epic Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit enters last leg of shooting

తుది దశకు చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రీకరణ  – ఈ వారాంతంలో విజయవాడలో తుది షెడ్యూల్ ప్రారంభం   – పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులతో భారీ సన్నివేశాల చిత్రీకరణ ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి … Read more

Power Star Pawan Kalyan, Mega Surya Productions’s Massive Action Epic Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit Song release date locked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మొదటి గీతం విడుదల తేదీ ఖరారు – త్వరలోనే ‘హరి హర వీర మల్లు పార్ట్-1’ మొదటి గీతం – పాటను స్వయంగా ఆలపించిన పవన్ కళ్యాణ్ – అక్టోబరు 14 నుంచి కొత్త షెడ్యూల్ – నవంబర్ 10 నాటికి చిత్రీకరణ పూర్తి ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ … Read more

Pawan Kalyan, Mega Surya Productions’s Massive Action Epic Hari Hara Veera Mallu Part-1:Sword vs Spirit to release on 28th March 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదల – విజయవాడలో ప్రారంభమైన ‘హరి హర వీర మల్లు’ కొత్త షెడ్యూల్ – చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ – హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ – 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న … Read more

Pawan Kalyan, Mega Surya Productions’s daredevil action epic Hari Hara Veera Mallu to kickstart the shoot on a massive scale on 23rd September

హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సెప్టెంబర్ 23 నుంచి ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణలో పాల్గొననున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, అక్కడా గొప్ప నాయకుడిగా పేరు పొందారు. ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క … Read more

Power Star Pawan Kalyan’s Hari Hara Veera Mallu team wishes leading lady Niddhi Agerwal with a stunning special poster

కథానాయిక నిధి అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల కథానాయిక నిధి అగర్వాల్‌కి ప్రత్యేక పోస్టర్‌తో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించేందుకు పవన్ కళ్యాణ్ … Read more

Power Star Pawan Kalyan, Jyothi Krisna, AM Rathnam’s Hari Hara Veera Mallu Team begins shooting an epic war scene

భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందంపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు వరుస అప్డేట్లను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల … Read more

Legendary Actor Anupam Kher joins epic Saga Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ ‘హరి హర వీరమల్లు’లో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన, గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నారు. పవర్ స్టార్ … Read more