TSR-TV 9 FILM AWARDS 2011-2012 ..NEWS

పత్రికా ప్రకటన టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఈ నెల 20వ తేదీన 2011 మరియు 2012 సంవత్సరములకు గాను TSR-TV9 ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ఎంతో వైభవంగా హైదరాబాద్ నందు నిర్వహించడానికి నిర్ణయించినది.  TSR-TV9 ఫిలిం అవార్డులను  హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ  చలన చిత్ర రంగానికి చెందిన  ప్రముఖ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయటం జరుగుతుందని  డా.టి.సుబ్బరామి రెడ్డి గారు తెలిపారు. అలాగే దీనికి సంబంధించి  TSR-TV9 ఫిలిం అవార్డుల కమిటీని ఈ క్రింద కనబరచిన … Read more

కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి "విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం"

కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం” పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు విశాఖ సముద్ర తీరాన మహా శివరాత్రి నాడు కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో 27 వ మహా కుంబాభిషేకం 20వ తేది సోమవారం నాడు  నిర్వహిస్తున్నారు.  ఆ సందర్భంగా ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 10.౦౦ గంటల వరకు పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసు రావు … Read more