Gangs of Godavari is a mass movie and a pure entertainer, says Anjali

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” : ప్రముఖ నటి అంజలి “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం, అందులోని “రత్నమాల” పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి : ప్రముఖ నటి అంజలి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ … Read more

*Lahari Films and RB Studios Kickstart Production for Heartfelt Romantic Comedy “Sangeet” with Pooja Ceremony*

లహరి ఫిల్మ్స్, పి.బి. స్టూడియోస్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం “సంగీత్” ఘనంగా ప్రారంభం లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “సంగీత్” చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక కొణిదెల చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా, శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌ కొట్టారు. ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్‌రాజ్’తో ఎంతగానో గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు … Read more

Guntur Kaaram is a huge commercial success, family crowds are loving it, says producer S Naga Vamsi

గుంటూరు కారం’ ఘనవిజయం,సాధిస్తున్న వసూళ్ల పట్ల అందరం చాలా సంతోషంగా ఉన్నాం: నిర్మాత ఎస్. నాగవంశీ ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల … Read more

Audiences will see a new Mahesh Babu in Guntur Kaaram: Superstar Mahesh Babu

మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు‘గుంటూరు కారం’తో ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ … Read more

Superstar Mahesh Babu, Trivikram Srinivas, Haarika Hassine Creations’ Guntur Kaaram Trailer creates Massive Waves!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్ ‘గుంటూరు కారం’ ట్రైలర్ భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది! క్లాస్, మాస్, ఫ్యామిలీ లేదా యూత్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగల, అన్ని వర్గాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అరుదైన స్టార్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అదేవిధంగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అందిస్తూ, మాస్ ప్రేక్షకుల నుండి కూడా అదేస్థాయిలో ప్రశంసలు పొంది … Read more

Superstar Mahesh Babu, Trivikram Srinivas, Haarika & Hassine Creations’ Guntur Kaaram Super Mass Song Kurchi Madathapetti is Out Now!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక & హాసిని క్రియేషన్స్ ల ‘గుంటూరు కారం’ నుంచి సూపర్ మాస్ సాంగ్ ‘కుర్చీ మడతపెట్టి’ విడుదల ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి క్లాసికల్ చిత్రాలను అందించిన నటుడు-దర్శకుడు కలయికలో వస్తున్న సినిమా కావడంతో … Read more

Night Shift Studios Unveils Music Label ‘Night Shift Records’

నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ‘నైట్ షిఫ్ట్ రికార్డ్స్’ అనే మ్యూజిక్ లేబుల్ ని ఆవిష్కరించిందినైట్ షిఫ్ట్ స్టూడియోస్ తన తాజా వెంచర్ ‘నైట్ షిఫ్ట్ రికార్డ్స్’ని ప్రకటించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సరిహద్దులను చెరిపేస్తూ, వివిధ మాధ్యమాల్లో ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టిస్తూ, డైనమిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా పేరు తెచ్చుకుంది. ‘నైట్ షిఫ్ట్ రికార్డ్స్’ ఆవిష్కరణ ద్వారా సృజనాత్మకతను పెంపొందించడం మరియు వర్ధమాన సంగీత ప్రతిభకు వేదికను అందించడం స్టూడియో యొక్క లక్ష్యం. … Read more

“Dhira Dhirana” from “Raju Gari Ammayi, Naidu Gari Abbayi”, out now!

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” నుండి శృంగార గీతం “ధిర ధిరన” లిరికల్ వీడియో విడుదల తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు. యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” … Read more

‘Pindam’ proved that audiences would receive a film very well if there is enough content in it: Film unit

పిండం’ సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: విజయోత్సవ సభ చిత్ర బృందం ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. … Read more

Pindam’ will entertain audiences throughout the runtime: Actress Kushee Ravi

నా మొదటి తెలుగు సినిమా ‘పిండం’ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది : కథానాయిక ఖుషీ రవి ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన … Read more

Superstar Mahesh Babu, Trivikram Srinivas, Haarika & Hassine Creations’ Guntur Kaaram melodious second single “Oh My Baby”, Out Now!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ నుంచి రెండో గీతం ‘ఓ మై బేబీ’ విడుదల సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ తో చేతులు … Read more

My confidence on ‘Pindam’ grew after watching Sai Kiran Daida’s short film ‘Smoke’: Srinivas Avasarala

‘పిండం’ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది : అవసరాల శ్రీనివాస్ ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో … Read more

‘Pindam’ is the film that we all did with so much passion: Hero Sriram

  Subject: ‘Pindam’ is the film that we all did with so much passion: Hero Sriram   ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన అసలుసిసలైన హారర్ సినిమా ‘పిండం’ : కథానాయకుడు శ్రీరామ్ ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి … Read more

‘Pindam’ will surely frighten audiences, it is well-crafted horror film: Film Unit

‘పిండం’ సినిమా చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా భయపడతారు: ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం … Read more

‘Pindam’ has the right dose of emotions to infuse fear in audiences: Director Sai Kiran Daida

ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు.. ‘పిండం’ సినిమా మరో ఎత్తు: చిత్ర దర్శకుడు సాయికిరణ్ దైదా ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ … Read more

Pindam trailer launched, promises a visual feast for horror enthusiasts

భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్ ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది. అదే ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే … Read more

Pindam will keep audiences on their toes: Producer Yeshwanth Daggumati

అద్భుతమైన కథతో రూపొందిన ‘పిండం’ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది: నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార … Read more

Mass ka Das Vishwak Sen and Sithara Entertainments’ Gritty Tale Gangs of Godavari to release on 8th March, 2024!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 2024, మార్చి 8న విడుదల కానుంది! మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు … Read more