Bheemla Nayak is more than a remake, it’s adding a new layer of entertainment – Director Saagar K Chandra.
‘భీమ్లానాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది – సాగర్ చంద్ర పవన్‌కల్యాణ్, రానా కాంబినేషన్‌లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు– స్క్రీన్ ప్లే అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా సాధించిన సక్సెస్ గురించి దర్శకుడు సాగర్ చంద్ర సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలు … Read more