Anaganaga Oka Raju : Title Teaser | First Look Poster /Still / matter

*నవీన్ పోలిశెట్టి హీరోగా “అనగనగా ఒక రాజు” *’సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణం* * సంక్రాంతి శుభాకాంక్షలు తో  పేరుతో కూడిన ప్రచార చిత్రం విడుదల *ఆద్యంతం వినోదాత్మకంగా భరితంగా ‘‘అనగనగా ఒక రాజు” వీడియో చిత్రం *నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా ‘నవీన్ పోలిశెట్టి’ … Read more

Sithara Entertainments unveils a feel-good first glimpse of Swathi Muthyam, a family entertainer starring Ganesh Bellamkonda, Varsha Bollamma

హీరోగా “గణేష్ బెల్లంకొండ” పరిచయ చిత్రం ”స్వాతిముత్యం” ప్రచార చిత్రం విడుదల *వినోదమే ప్రధానంగా సంక్రాంతి శుభాకాంక్షలు తో ‘స్వాతిముత్యం‘ ప్రచార చిత్రం *ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం”స్వాతిముత్యం” ‘గణేష్ బెల్లంకొండ‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం … Read more

Sithara Entertainments announces their next, ProductionNo16 in association with Fortune4Cinemas

*పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం *నేడు వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ … Read more

DJ Tillu: Tillu Anna DJ Pedithe Song Release | Youtube Link, Stills & Design

లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ పాటందుకున్న ‘డిజె టిల్లు’ సిద్దు జొన్నలగడ్డ,  *గాయకుడు రామ్ మిరియాల స్వరాన్ని, స్వరాల్ని అందించిన గీతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం  ‘డిజె టిల్లు’.    ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల … Read more

Dhanush’s Telugu-Tamil bilingual SIR/Vaathi, directed by Venky Atluri, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, formally launched

సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ తో “ధనుష్ – వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్విభాషా చిత్రం‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం) ప్రారంభం”. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) నేడు 10 … Read more

Categories Sir

సిద్దు జొన్నలగడ్డ, ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల

సిద్దు జొన్నలగడ్డ, ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం  ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రం జనవరి 14-2022 న విడుదల అవుతోంది.  ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… … Read more

Lala Bheemla DJ Version – Out Now | Pawan Kalyan, Rana Daggubati | Trivikram | Saagar K Chandra

“లాలా భీమ్లా…అడవి పులి”….డిజే వెర్షన్ లో విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ గీతం *నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసిన గీతం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. “లాలా భీమ్లా…అడవి … Read more

నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ ప్రచార చిత్రం విడుదల

*నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణం* * నేడు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల *నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా ‘నవీన్ పోలిశెట్టి’. ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం … Read more

Dhanush – Venky Atluri – Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/’Vaathi’ (Tamil)

  ధనుష్ – వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్విభాషా చిత్రం టైటిల్‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం) పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతోంది. ఆయ‌న‌తో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ది. త‌మిళ వెర్ష‌న్‌కు ‘వాతి’, తెలుగు వెర్ష‌న్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సందర్భంగా … Read more

Soujanya Srinivas enthralls audiences with her Kuchipudi dance ballet Meenakshi Kalyanam, choreographed by Pasumarthy Ramalinga Sastry

కూచిపూడి నృత్య రూప‌కం ‘మీనాక్షి క‌ల్యాణం’తో ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేసిన త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సౌజ‌న్యా శ్రీ‌నివాస్‌! కూచిపూడి నృత్య‌కారిణి సౌజ‌న్యా శ్రీ‌నివాస్ (ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స‌తీమణి), ఆమె బృందం ప్ర‌ద‌ర్శించిన ‘మీనాక్షి క‌ల్యాణం’ అనే నృత్య రూపకానికి వేదిక అయ్యింది హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూప‌కాన్ని స‌మ‌ర్పించాయి. ఈ ఈవెంట్‌కు ప్రముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, … Read more

An intense Rana Daggubati breathes fire into the frames in ‘Swag of Daniel Shekar’, a glimpse from Bheemla Nayak launched on his birthday

ఆడికన్నా గట్టిగా అరవగలను…ఎవడాడు….  అంటున్న ‘రానా‘ అలియాస్ డేనియల్ శేఖర్* రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి  డేనియల్ శేఖర్ మరో ప్రచార చిత్రం విడుదల పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం … Read more

*’Adavi Talli Maata’ song, the latest from the well-ornate album of Bheemla Nayak, is an emotional rollercoaster!*

‘సిగురాకు సిట్టడివి గడ్డ  చిచ్చుల్లో అట్టుడికి పోరాదు  బిడ్డా‘ భీమ్లా నాయక్’ కోసం అడవి తల్లి గీతం *’భీమ్లా నాయక్’ నుంచి మరో పాట విడుదల *స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కు నివాళి *రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ఆవేదన భరితమైన గీతం *గుండెల్ని పిండేలా తమన్  స్వరాలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ … Read more

Lala Bheemla song from Bheemla Nayak launched, Trivikram’s brilliance as a lyricist shines through

“లాలా భీమ్లా అడవి పులి గొడవ పడి ఒడిసి పట్టు దంచి కొట్టు కత్తి పట్టు అదరగొట్టు” *‘భీమ్లా నాయక్‘ పోరాట గీతం *సాహిత్యం అందించిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం … Read more

Sithara Entertainments announce an international film ‘Tamara‘, to be directed by ace lensman Ravi K Chandran

సితార ఎంటర్ టైన్మెంట్స్  ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం  ‘తామర‘ టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ‘తామర‘  పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన రవి. కె. చంద్రన్ ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, … Read more

Pawan Kalyan is swag-personified in the Lala Bheemla video promo of Bheemla Nayak, wishes Deepavali a day earlier

దీపావళి శుభాకాంక్షలతో ‘భీమ్లా నాయక్‘ నూతన ప్రచార చిత్రం విడుదల: * “లాలా భీమ్లా” పాట నవంబర్ 7 న విడుదల పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్’ నుంచి మరో గీతం విడుదలకానుంది. దీనికి సంభందించి … Read more

Varudu Kaavalenu has blockbuster written all over it: Naga Shaurya

  పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది -నాగశౌర్య పెద్దస్టార్‌ కావడానికి 5 వరస హిట్లు కావాలి. నాకు ఉన్న పెద్ద హిట్‌ ‘చలో’. ఇంకా నాలుగు కావాలి. ‘వరుడు కావలెను’ రెండోది పెద్ద హిట్‌. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా’’ అని అంటున్నారు యువ హీరో నాగశౌర్య.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. రీతు వర్మ … Read more