Lucky Baskhar Creates History as the First South Indian Film to Trend for 13 Weeks consecutively on Netflix!

చరిత్ర సృష్టించిన లక్కీ భాస్కర్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన లక్కీ భాస్కర్దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31, 2024 న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. … Read more

MAD Square: MAD Gang is BACK and it’s crazier than ever!

MAD Square: MAD Gang is BACK and it’s crazier than ever! The teaser for this highly awaited sequel released today and it’s a blasting stuff all the way. Mad team is pulling out all the stops to make MAD Square a memorable summer entertainer. Helmed once again by Kalyan Shankar. MAD Square brings back our … Read more

Hari Hara Veera Mallu Second Single – An Instant Chartbuster!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండవ గీతం ‘కొల్లగొట్టినాదిరో’ విడుదల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ … Read more

MAGIC FIRST SINGLE – Anirudh’s Ultimate Chartbuster!

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ‘మ్యాజిక్’ చిత్రం నుంచి మొదటి గీతం విడుదల ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం ‘జెర్సీ’ వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమాను సితార సంస్థ రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో పలువురు యువ నటీనటులు నటిస్తున్నారు. ‘మ్యాజిక్‌’ చిత్రానికి సంగీత … Read more

VD12 TITLED ‘KINGDOM’ – TEASER is a cinematic masterpiece that ignites excitement!

విజయ్ దేవరకొండ ‘VD12’ చిత్రానికి ‘కింగ్‌డమ్’ టైటిల్.. అంచనాలు రెట్టింపు చేసిన టీజర్! – మే 30, 2025 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ‘కింగ్‌డమ్’ విడుదల యువ సంచలనం విజయ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై సినీ ప్రియులతో పాటు, సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా … Read more

Hari Hara Veera Mallu has all the ingredients to tick every box of audience expectations says the Producer who Redefined Indian Cinema – A.M. Rathnam.

-హరి హర వీరమల్లు చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం – ఫిబ్రవరి 4న ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం జన్మదినం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాను నిర్మిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నమ్మకం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4న తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటన విడుదల చేసిన ఎ.ఎం. రత్నం, ‘హరి హర … Read more

Gratitude and Acknowledgment

కృతజ్ఞతాభివందనాలు నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి … Read more

Mass Jathara Glimpse: A Full Meals Feast for the Mass Maharaaj Ravi Teja Fans

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ చిత్రం నుంచి ఫుల్ మీల్స్ లాంటి గ్లింప్స్ విడుదల మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి … Read more

“I will keep making good films and entertaining my fans till my last breath.” – God of Masses NBK

ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’ : చిత్ర విజయోత్సవ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ *అనంతపురంలో ఘనంగా ‘డాకు మహారాజ్’ విజయోత్సవ వేడుక వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, … Read more

Blockbuster Sequel ‘MAD Square’ to Hit Cinemas on March 29, 2025

బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 29న భారీస్థాయిలో విడుదల బ్లాక్ బస్టర్ చిత్రం మ్యాడ్ కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్ ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదల కాకముందే, ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని … Read more

*’Daaku Maharaj’ Grand Success Event on January 22 in Anantapur: God of Masses, Nandamuri Balakrishna*

డాకు మహారాజ్’ చిత్రానికి అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ జనవరి 22న అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ … Read more

Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit – First Song ‘MAATA VINALI’ Out

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ‘మాట వినాలి’ విడుదల  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం … Read more

Sithara Entertainments’ Production No. 32 – “AN UNFINISHED STORY” Announced!

బేబీ’ ద్వయం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ’90s’ దర్శకుడు ఆదిత్య హాసన్ కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 32 ప్రకటన ‘బేబీ’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే ’90s’ వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తమ ప్రొడక్షన్ నెం. … Read more

*Grand SUCCESS EVENT will be held in Ananthapur this week : Naga Vamsi*

మొదటి షో నుంచి ‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి … Read more

*Daaku Maharaaj is About NBK in a Never-Before-Seen Performance” – Bobby Kolli*

డాకు మహారాజ్’ సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు బాబీ కొల్లి ‘డాకు మహారాజ్’ సినిమాలో విజవల్స్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు : దర్శకుడు బాబీ కొల్లి వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ … Read more

From here on, you’ll witness my second innings with double the energy. : Nandamuri Balakrishna

ఘనంగా ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో విజయాన్ని అందుకోబోతున్నాను : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించబోతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ … Read more

*”Daaku Maharaaj Releasing on My Birthday Is the Biggest Coincidence Ever: Pragya Jaiswal”*

డాకు మహారాజ్’ చిత్రం అద్భుతంగా ఉంటుంది : కథానాయిక ప్రగ్యా జైస్వాల్ వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో … Read more

*I Am Super Confident in Daaku Maharaaj: Shraddha Srinath*

‘డాకు మహారాజ్’ సినిమా ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది : కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ … Read more