Power Star Pawan Kalyan, Mega Surya Productions’s Period Action Epic Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit enters last leg of shooting

తుది దశకు చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రీకరణ  – ఈ వారాంతంలో విజయవాడలో తుది షెడ్యూల్ ప్రారంభం   – పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులతో భారీ సన్నివేశాల చిత్రీకరణ ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి … Read more

God of Masses Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ announce Title Glimpse on 15th November with a mass rugged poster

నవంబర్ 15న గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్‌ టీజర్ కి … Read more

Venky Atluri: I’m thrilled with Lucky Baskhar’s unanimous reception

‘లక్కీ భాస్కర్’ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను: దర్శకుడు వెంకీ అట్లూరి ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి … Read more

‘Lucky Baskhar’ is highly relatable to everyone – Dulquer Salmaan

‘లక్కీ భాస్కర్’ నా మనసుకి దగ్గరైన చిత్రం : కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు … Read more

When good people come together to make a good film, we cannot fail – Dulquer Salmaan at Lucky Baskhar Success Meet

 ఘనంగా ‘లక్కీ భాస్కర్’ చిత్ర విజయోత్సవ సభ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. -దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసి దర్శకుడు వెంకీ అట్లూరిపై గౌరవం పెరిగింది : ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ … Read more

We are pretty happy with the Lucky Baskhar’s blockbuster response and growing collections – Producer Naga Vamsi

‘లక్కీ భాస్కర్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ … Read more