I love doing different characters and staying true to genres. I did both in Bheemla Nayak: Rana Daggubati.
హీరో అంటే ఏంటో తెలిసింది – రానా దగ్గుబాటి పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లానాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈచిత్రం గత వారం విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ వారంలో కూడా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం లో డ్యానియేల్ శేఖర్ పాత్రతో మెప్పించిన రానా బుధవారం సినిమా గురించి … Read more