అనగనగా ఓ ప్రేమకథ ‘ సెన్సార్ పూర్తి. డిసెంబర్ 2 వ వారంలో విడుదల
అనగనగా ఓ ప్రేమకథ ‘ సెన్సార్ పూర్తి. డిసెంబర్ 2 వ వారంలో విడుదల ‘అనగనగా ఓ ప్రేమకథ ‘ విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై నిర్మితమైన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. కె.సతీష్ కుమార్ సమర్పణలో ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రానికి … Read more