మెగాస్టార్ మెచ్చిన `ప్యార్ ప్రేమ కాదల్`

మెగాస్టార్ మెచ్చిన `ప్యార్ ప్రేమ కాదల్`   ప్రముఖ సంగీత దర్శకుడు  యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం `ప్యార్ ప్రేమ  కాదల్`. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ  సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప‌తాకంపై యువన్ శంకర్ రాజా – విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంట‌గా న‌టించారు. యువన్ శంకర్ … Read more

శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య

  శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య , అను ఇమాన్యూల్ జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ లో నాగ‌వంశి.ఎస్‌, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన హిలేరియ‌స్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రం వినాయ‌క‌చ‌వితి సంధ‌ర్భంగా సెప్టెంబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌య్యి మెద‌టిరోజు 12 కోట్లు వ‌సూలు చేయ్య‌ట‌మె కాకుండా … Read more

మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ట్ చేసిన‌ `శైల‌జారెడ్డి అల్లుడు` నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి – కింగ్ నాగార్జున‌

  యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు  కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా..   చైతులో చిలిపిత‌నం కూడా ఉంది   కింగ్‌ … Read more