About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

‘Mr.పెళ్ళి కొడుకు లో’ సునీల్,ఇషాచావ్లా

01 (17) 01 (16) 01 (13) 01 (12) 01 (6) 01 (9) 01 (10) 01 (14) 01 01 (1) 01 (15) 01 (18)

‘ఒంగోలుగిత్త’ ప్రచారచిత్రాలు

30X40_22 copy6S_39 copy 30X40_23 copy 30X40_24 copy 30X40_27 copy 6S_38 copy 6S_44 copy 6S_41 copy

‘ఒంగోలుగిత్త’ లో రామ్,కృతి కర్బంద

6 8 11 7 1 10 4 5 2 3 9

‘షాడో’ ప్రచారచిత్రాలు

012 copy 014 copy 008 copy 001 copy 003 copy 4x8 standy copy 005 copy 007 copy 015 copy

ఫిబ్రవరి 15 న ‘చమ్మక్ చల్లో ‘

 

జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో   ’వరుణ్ సందేశ్ , సంచితాపడుకొనే, కేధరిన్ లు నాయకా,నాయికలుగా నటిస్తుండగా శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై నిర్మాత మాస్టర్ బుజ్జిబాబు నిర్మిస్తున్న చిత్రమిది. డి.ఎస్.రావు చిత్ర సమర్పకులు.
నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని  ఫిబ్రవరి 15 న  విడుదల చేయనున్నట్లు  చిత్ర సమర్పకులు డి.ఎస్.రావు తెలిపారు.
దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ ..’చమ్మక్  చల్లో ’ ఓ ప్రేమ కదా చిత్రం. నేటి యువత కి ప్రేమ పట్ల వారి మనోభావాలకు దగ్గరగా ఉండే చిత్రమిది. కళాశాల నేపధ్యంలో మొదలయ్యే ఈ ప్రేమ కదా చిత్రం లో ప్రేమను కొత్తగా  చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వరుణ్ సందేశ్  ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు .హీరో తండ్రిగా బ్రహ్మాజీ నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ , షాయాజీ షిండే , వెన్నెల కిషోర్ , చిన్మయి, సురేఖావాణి తదితరలు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రేమ కదా చిత్రానికి సంగీత దర్శకుడు ‘కిరణ్ వారణాసి’ అందించిన సంగీతం ఓ హైలెట్. చిత్ర విజయానికి సంగీతం ఎంతగానో దోహద పడుతుంది. ఆడియో కు మంచి స్పందన లభించింది అన్నారు.
ఈ చిత్రానికి  సంగీతం; కిరణ్ వారణాసి ; పాటలు: అనంతశ్రీరాం; కెమెరా: రంగనాధ్ గోగినేని; ఎడిటర్: నాగిరెడ్డి; ఆర్ట్: బాబ్జీ ; కాస్ట్యూమ్స్ డిజైనర్ : రమ ; కధ -మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నీలకంఠcatherine 6