Jul 29 2019
Sharwanand’s Ranarangam Third song ‘Pilla Picture Perfect’ Video Launch
‘శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం‘ లోని ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ పాట విడుదల
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ’రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.
ఈ చిత్రానికి సంబంధించిన మూడవ గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు. ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ అనే పల్లవి గల ఈ గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. సమకూర్చిన స్వరాలు అలరిస్తాయి. కథానాయకుడు శర్వానంద్, కాజల్ అగర్వాల్ లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, కాజల్ అగర్వాల్ ల మధ్య చిత్రీకరించిన ఈ పాట క్లాస్,మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గాయని నిఖిత గాంధీ గళం ఈ పాటకు మరింత కొత్త దనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15 , 2019 న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ
The third song from the music album is released by the makers. ‘Pilla Picture Perfect’ is the song and it has Sharwa and Kajal. This is a fast beat song and Kajal spices up with outfit and outfit which are eye-striking as shown in the video.
The song is shot alongside the beach in Spain and has superb visuals. Cinematography by Divakar Mani is top class.
Sunny MR has composed music for the song while Krishna Chaitanya has penned the lyrics.
Written and directed by Sudheer Varma, ‘Ranarangam’ is a gangster backdrop movie. The teaser and two songs released so far got good response.
Sithara Entertainments banner is producing the movie and release date is on August 15th.Cast: Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan
Crew:
Writer & Director: Sudheer Varma
Presents – PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainments
Cinematographer: Divakar Mani
Music Director: Prashant Pillai, Karthik Rodriguez, Sunny MR
Editor: Navin Nooli
Production Designer: Raveender
Sound Designer: Renganaath Ravee
Publicity Designs: Anil & Bhanu
Lyrics: Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts: Venkat
Dialogues: Arjun – Carthyk
Choreography: Brinda, Shobi, Sekhar
Production Controller: Ch. Rama Krishna Reddy
Follow Us!