అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘ ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం

6G8A6114 6G8A6114 6G8A6133 6G8A6132 6G8A6128 6G8A6123 6G8A6116 6G8A6098 6G8A6100 6G8A6113 6G8A6004 6G8A6008 6G8A6010 6G8A6011 6G8A6015 6G8A6017 6G8A6018 6G8A6019 6G8A6026 6G8A6038 6G8A6043 6G8A6044 6G8A6046 6G8A6047 6G8A6048 6G8A6051 6G8A6052 6G8A6053 6G8A6056 6G8A6059 6G8A6064 6G8A6067 6G8A6072 6G8A6075 6G8A6080 6G8A6082 6G8A6087 6G8A6091

అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్ లా కాంబినేషన్ లో కార్తికేయ‘ వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఈరోజు ఉదయం గం:10.30 నిమిషాలకు హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోస్ లో  వైభవంగా ప్రారంభమైంది.   

అక్కినేని నాగచైతన్య, కధానాయికలలో ఒకరైన ‘అనుపమ పరమేశ్వరన్’ ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో అఖిల్ అక్కినేని క్లాప్ నివ్వగా, కెమరా స్విచ్ ఆన్  ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చేశారు.

 ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)’ దిల్ రాజు, జెమిని కిరణ్ , నల్లమలుపు బుజ్జి, దర్శకుడు మారుతి లతో పాటు పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా  యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం‘ లో ఘన విజయం సాధించిన ప్ర్తేమం‘ చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్‘ పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది  ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం  రెగ్యులర్ షూటింగ్ విశాఖలో  డిసెంబర్ ౩ న ప్రారంభమవుతుందిప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా  విడుదల చేయనున్నామని తెలిపారు. తెలుగు నేటివిటీ కి తగినట్లుగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో చందు మొండేటి చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు” అన్నారు     

దర్శకుడు చందు మొండేటి‘ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య హీరోగాసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో  ఆనందంగా ఉంది. ‘ప్రేమం‘ చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినదిదీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు.

చిత్రంలోని ఇతర తారాగణం జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, ; చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేనిఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్సాహి సురేష్ఫైట్స్ : అనల్ అర్స్: ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

‘Akkineni NagaChaitanya’ , ‘Shruti Haasan’ and ‘Chandoo Mondeti’ team up for ‘Sithara Entertainments Production No.1′, which is produced by Suryadevara NagaVamsi and presented by PDV Prasad.

The film is based on the Malayalam Super Hit Film ‘Premam’. Movie opening ceremony happened at RamaNaidu studios on a grand scale today 10.30 am. 

Hero Akhil Akkineni gave clap while Suresh Babu.D switched on the camera. First shot was taken on Naga Chaitanya and Anupama Parameshwaran. 

Prominent Producers D.Suresh Babu, Suryadevara RadhaKrishna(Chinababu), Dil Raju,Gemini Kiran, Nallamalapu Bujji and Director Maruthi and prominent distributors attended the event and conveyed their best wishes. 

“Premam is a clean love story and a beautiful subject” says Film Producer Suryadevara NagaVamsi “The story of the movie has been modified accordingly to Telugu nativity. Regular shoot will commence from December 3 in Vizag. Director Chandoo is working with great passion. The title of the movie is not decided yet.”

Director Chandoo says ”I Am really happy to work with NagaChaitanya under Sithara Entertainments banner. Remaking Malyalam Hit Film Premam is a very big responsibility.Our team is working really hard to live upto the expectations. ”

Cast of the film includes Jeeva,Brahmaji, Narra Sreenu,Praveen, Chaitanya Krishna,Karthik Prasad,Jogi brothers and others.

The film has Music by Gopisundar, Rajesh Murugeshan, Cinematography by Karthik Gattamaneni, Art by Sahi Suresh and Editing by Kotagiri Venkateswara Rao. The original story was  penned by Alphonse Putharen. The film is being presented by PDV Prasad and Produced by Suryadevara NagaVamsi and Screenplay-Dialogues-Direction by Chandoo Mondeti.

నాగశౌర్య , మాళవిక నాయర్ లతో శ్రీ రంజిత్ మూవీస్ ” కళ్యాణ వైభోగమే ” శ్

malavika nair (1) nagashaurya PRE_7894 PRE_7808 PRE_4712 PRE_4675 PRE_2246 ACS_8696 malavika nair (2) malavika nair (1) PRE_4350 PRE_8091 PRE_8821 
శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ‘ అలా మొదలైంది’ ‘ అంతకు  ముందు ఆ తరువాత ‘ లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం ” కళ్యాణ వైభోగమే “
నందిని రెడ్డి తన మొదటి చిత్రం ‘ అలా మొదలైంది ‘ శ్రీ  రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది . 
ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా  కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన  పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం  ” కళ్యాణ వైభోగమే “ 
 షూటింగ్ పార్ట్  పూర్తిచేసుకుని ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ చిత్రం.  త్వరలో  ఆడియో ను  డిసెంబర్ లో  సినిమా ను విడుదల  చెయ్యడానికి సన్నాహాలు  చేస్తున్నామని నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు. 
 
నటీనటులు :
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , పెర్ల్ మానె , రాశి ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ ,  తాగుబోతు రమేష్ , ధనరాజ్ , ‘మిర్చి’ హేమంత్ , స్నిగ్ధ  తదితరులు ..
సాంకేతిక నిపుణులు :
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సినిమాటోగ్రఫీ  : జి . వి . ఎస్ . రాజు 
ఎడిటర్ : జునైద్  సిద్దిక్ 
కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని
యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు 
కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి 
డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్ 
కో – ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి 
ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ 
స్టొరీ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .  

ALA MODALAINDI’s Teams Next is “KALYANA VAIBHOGAME”

K.L.Damodar Prasad of Sri Ranjith Movies,known for making wholesome family entertainers like “ALA MODALAINDI” and “ANTHAKU MUNDU AA TARUVATHA” has once again teamed up with Director Nandini Reddy for her next film titled “ KALYANA VAIBHOGAME”

Nandini Reddy who made her debut under Sri Ranjith Movies banner with “Ala Modalaindi” is now ready with her latest film. The film is a romantic family entertainer which deals with the  current generation’s perspectives  on love and marriage. This film is loaded with refreshing humour , great music and intense emotions. It promises to be an absolutely beautiful cinematic experience which also prodes the audience into thinking deeply about the values of love and marriage.

Having completed its principal shooting in Hyderabad, the post production work of the film is in progress. The makers are planning to release the audio soon  followed by the film’s release in December.

Cast:

Naga Shourya, Malavika Nair(Yevade Subramanyam Fame), pearle maney , Raasi, Aishwarya, Anand, Raj Madiraj, Tagubothu Ramesh, Dhanraj, Mirchi Hemanth , Snigdha and others

Crew:

Music: Kalyan Koduri

Cinematographer: G.V.S Raju

Editor: Junaid Siddiqui

Choreographer: Chinni Prakash, Raghu, Annie

Action: Dragon Prakash, Panther Nagaraju

Costume Designer: Sree, Vaishali

Dialogues and Lyrics: Lakshmi Bhoopal

Co- Producers: Vivek Kuchibhotla, Jagan Mohan Reddy.V.

Producer: K.L.Damodar Prasad

Story, Screenplay&Direction:B.V. Nandini Reddy.

‘Akkineni Nagachaitanya’ and ‘Shriti Haasan’ come together for “Premam” Remake:

 

అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్చందు మొండేటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘ ప్రొడక్షన్ నెంబర్ 1

అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్..

కార్తికేయ‘ వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు చందు మొండేటి..

మళయాళ సీమలో పెద్ద విజయం సాధించిన చిత్రం ప్రేమం

ఇలాంటి గొప్ప కలయికలో ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి.ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం‘ లో ఘన విజయం సాధించిన ప్ర్తేమం‘ చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్‘ పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిదిఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయిడిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుందిసమ్మర్ స్పెషల్ గా చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు.

ప్రేమం‘ ఓ స్వచ్చ మైన ప్రేమకధ. ‘ప్రేమ తో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యం ఈ చిత్రం.అక్కినేని నాగచైతన్య సరసన  శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారువారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్‘ కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉందిమాతృకను మించి తెలుగు లో ఈ చిత్రం మంచి విజయం సాధించేలా  దర్శకుడు చందు మొండేటి‘ రూప కల్పన చేస్తున్నారు అని ఆయన తెలిపారు.

దర్శకుడు చందు మొండేటి‘ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య హీరోగాసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఏంటో ఆనందంగా ఉంది. ‘ప్రేమం‘ చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినదిదీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు

ఈ చిత్రానికి సంగీతంరాజేష్ మురుగేషన్గోపిసుందర్చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేని:ఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్సాహి సురేష్ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశి 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటిakkineni nagachaitanya,chandu mondeti,srutihasan,anupama parameswaran

 

Akkineni Nagachaitanya‘ and ‘Shriti Haasan‘ come together for “Premam” Remake:

 

‘Akkineni NagaChaitanya’ teams up with ‘Srithi Haasan’ and Chandu Mondeti for ‘Sithara Entertainments Production No.1‘, which’s produced by Suryadevara NagaVamsi. The film is based on the Malayalam Super Hit ‘Premam‘. And Shriti Haasan teams up with NagaChaitanya first time. And the producer NagaVamsee is on cloud nine being produced this film. Chandu Mondeti who has already bagged a hit with ‘Karthikeya’, feels this a rare opportunity to direct this crazy movie along with crazy combination of NagaChaitanya and Shriti Haasan. “Premam’ is a clean love story and there is lot of scope for melody for this beautiful subject” says NagaVamsi “ I hope this remake will become a more success than the original”. The pooja of the film will be performed in this month only. According to the director Chandu Mondeti, the film will go to the sets in December and they have a plan to release this venture as summer gift to the Telugu audience. And the team is trying to get a better result than original. The film has three heroines including Shriti Haasan and another female lead is played by Anupama Parameswaran and one more heroine to be finalized.

The film has music by Rajesh Murugeshan,gopisundar; cinematography by Karthik Ghattamaneni, art by Sahi Suresh and editing by Kotagiri Venkateswara Rao. The original story penned by Alphonse Putharen. The film is being presented by PDV Prasad and Produced by Suryadevara NagaVamsi and screenplay-dailogues-directed by Chandu Mondeti.