‘ShailajaReddy’ Alludu Stills

3 copy 3a copy Still 4 copy SRI_8683a SRI_8744 SRI_8814 SRI_8869 SRI_8902 SRI_8973

‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి గీతం ‘అను బేబీ’ విడుదల

  ’శైలజారెడ్డి అల్లుడు’ తొలి గీతం ‘అను బేబీ’ విడుదల 

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31  న చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రం తొలి గీతం ‘అను బేబీ’ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని చిత్ర దర్శక,నిర్మాతలు తెలిపారు.
దాసరి అరుణ్ కుమార్,గిరిబాబు,నరేష్,మురళీశర్మ,వెన్నెల కిషోర్, రఘుబాబు,పృథ్వి,మధునందన్,శత్రు,కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: గోపి సుందర్,పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,శ్రీమణి,కాసర్ల శ్యామ్,కృష్ణ కాంత్, కెమెరా: నిజార్ షఫీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఫైట్స్: వెంకట్ – దిలీప్ సుబ్బరామన్,
నిర్మాతలు: నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్
సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
రచన-దర్శకత్వం: మారుతి 
 004 003 002 001003 002 001 5 copy
#ShailajaReddyAlludu First video single #AnuBaby is here!
Anu Baby Song Details: 
Singer: Anudeep Dev
Lyrics: Krishna Kanth(k.k)
Backing Vocals: Srikrishna Vishnubhotla
Choreography: Shekhar v.j
Music: Gopi Sunder
Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan & Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu).
Audio Release date & other details will be announced soon.
Shailaja Reddy Alludu Movie Details :
Cast : Akkineni Naga Chaitanya, Anu Emmanuel, Ramya Krishnan, Vennela Kishore, Murali Sharma
Writer & Director : Maruthi Dasari
Music : Gopi Sunder
DOP : Nizar Shafi
Editor: Kotagiri Venkateswara Rao
Production Designer : Raveendar
Stunts : Venkat, Dilip Subbarayan
Producers : Naga Vamsi S – PDV Prasad
Banner : Sithara Entertainments
Presenter: S. Radha Krishna(Chinababu)

 

sailajareddy Alludu First Single Release Date poster and still

1 copy 5 copy

‘sailajareddy Alludu’ Teaser Release Date Poster

Untitled-aaa copy