సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం ప్రారంభం

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం ప్రారంభం

*ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు
*కథానాయికగా ‘నేహాశెట్టి‘
* ఫిబ్రవరి 4 నుంచి ‘నరుడి బ్రతుకు నటన’  చిత్రం రెగ్యులర్ షూటింగ్
టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కథానాయికగా ‘నేహాశెట్టి‘  నటిస్తున్న ఈ చిత్రం నేడు ప్రారంభమయ్యింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు జరిగాయి.
చిత్ర నాయకా, నాయికలు సిద్ధు జొన్నలగడ్డ,నేహాశెట్టి
ల పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి హారిక అండ్  హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గారు పెద్ద కుమార్తె హారిక క్లాప్ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హారిక అండ్  హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గారు చిత్ర దర్శక,నిర్మాతల కు చిత్రం స్క్రిప్ట్ ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్  ఫిబ్రవరి 4 నుంచి  ప్రారంభం అవుతుంది.
కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు దర్శకుడు విమల్ కృష్ణ. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం.
‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ
Sithara Entertainments to start their upcoming movie ‘Narudu Bratuku natana‘ starring Siddu jonlagadda and Neha Shetty. Muhurtha pooja to be performed at 09.09 am today.
Team is all set to start movie shooting from Feb 4.
Tollywood’s one of the most established movie production company Sithara Entertainments to cast Siddu Jonlagadda and Neha Shetty as lead actors for their upcoming movie ‘Narudu Bratuku Natana‘ directed by Vimal Krishna. Producer Surya Devara Nagavamsi to introduce the director Vimal Krishna who was part of the direction team of Hero Siddu’s recent movie ‘Krishna and his leela’. Movie’s muhurtha pooja was performed today at 09.09am at production office. The event was graced by the owner of the established production house Harika and Hasini creations, S. Radha Krishna (Chinababu) garu with his daughters Haarika and hassine. First clap for the movie was given by the elder daughter Haarika and the camera was turned on by the younger daughter Hassine. S.Radha Krishna garu handed over the movie’s script to the director and the producer of the film. The movie produced by Surya Devara Nagavamshi, presented by P.D.V Prasad to start its regular shoot from February 4. Producer Surya Devara Nagavamsi to share more datilas and updates regarding the movie sometime soon. Movie also casts Actor Brahmaji, Prince, Narra Srinivas.
NARUDI BRATHUKU NATANA
Written by: Vimal Krishna, Siddu jonlagadda
Dialogues: Siddu Jonlagadda
Music: Kala Bhairava
Director of Photography: Sai Prakash Ummadi
Executive Producer: Dheeraj Mogilineni
Production Designer: Ravi Antony.
P.R.O: Lakshmi Venugopal
Presents: P.D.V Prasad
Producer: Surya Devara Nagavamsi
Director: Vimal Krishna
4P5A6530 4P5A6586 4P5A6609 4P5A6590 4P5A6599

ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘వ‌కీల్ సాబ్‌’ గ్రాండ్ రిలీజ్

Date Poster FINAL Still HD

FCUK (Father Chitti Uma Karthik) Movie Hey Hudiya Song released by media for media

ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) లోని “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన మీడియా
జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా శ్రీ రంజిత్ మూవీస్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌). రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా, బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారిగా న‌టించిన ఈ సినిమాకు విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇదివ‌ర‌కు టాలీవుడ్‌లో ఎవ‌రూ చేయ‌ని విధంగా ఈ చిత్రంలోని పాట‌ల‌ను నిజ జీవిత హీరోల‌తో విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. సినిమా వేడుక‌ల‌ను, ప్రెస్‌మీట్ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చే మీడియా సిబ్బందితో ఈ చిత్రంలోని నాలుగో పాట “హే హుడియా”ను విడుద‌ల చేయించ‌డం విశేషం.

కొవిడ్ 19 మ‌హమ్మారిపై మొద‌ట్నుంచీ ముందుండి పోరాటం చేస్తూ, అవిశ్రాంతంగా సేవ‌లందిస్తూ వ‌స్తోన్న వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్ సిబ్బంది చేతుల మీదుగా మూడు పాట‌ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేయించింది. ఆ పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్నాయి.

శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి, ఎదుటివాళ్ల జీవితాల‌ను కాపాడ్డం కోసం అమూల్య‌మైన సేవ‌లందిస్తూ వ‌స్తున్న కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాల‌నే ఉద్దేశంతోటే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌న్నారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ, కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా మీడియాకు గుర్తింపు రాలేద‌నీ, అయితే కొవిడ్ మ‌హ‌మ్మారికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఫీల్డ్‌లో ఉండి అందిస్తూ, అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చింది మీడియా సిబ్బందేన‌నీ అన్నారు. అలాంటి వారి చేతుల మీదుగా ఈ చిత్రంలోని పాట విడుద‌ల కావ‌డం త‌న‌కెంతో ఆనందాన్నిచ్చింద‌ని చెప్పారు.

భీమ్స్ సెసిరోలియో బాణీలు స‌మ‌కూర్చిన “హే హుడియా” పాట‌ను ఆవిష్క‌రించిన సీనియ‌ర్ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు సాయిర‌మేశ్‌, నాగేంద్ర‌కుమార్‌.. ఆ పాట‌ను రాగ‌యుక్తంగా ఆల‌పిస్తూ ఆస్వాదించారు.

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో మీడియా పాత్ర‌ను ప్ర‌శంసించిన హీరో రామ్ కార్తీక్‌, “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన జ‌ర్న‌లిస్టుల‌కు థాంక్స్ చెప్పారు.

డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీగా రూపొంది, ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ ‘ఎఫ్‌సీయూకే’ మూవీ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.


తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

 FCUK (Father Chitti Uma Karthik) Movie Hey Hudiya Song released by media for media
In a never before kind of event, media personnel released a song for the media personnel. ‘Hey Hudiya’ song from FCUK Movie was released by the media personnel who had come to cover the event. This is as part of the initiative by Sri Ranjith Movies to release the song by real heroes of the pandemic and the previous songs were released by health, muncipal and police personnel. Speaking on behalf of Sri Ranjith Movies producer K L Damodar Prasad said that this initiative was taken as a small token of gratitude to the invaluable services of the covid frontline workers who risked their lives to save others lives. Jagapati Babu Garu said that media was among the sections that didn’t get recognition though they played a pivotal role in keeping the information flowing when everyone was scared to step up. The media stalwarts who participated in the event thoroughly enjoyed singing the song ‘Hey Hudiya’ the music for which was composed by Bheems Ceciroleo. Hero Ram Karthik thanked the media for their role in fighting the pandemic and for releasing the song of FCUK Movie. Director Vidyasagar Raju said that he was confident that FCUK which is a Romantic Comedy will be releasing in the theatres on February 12th 2021.
 Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.
Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad
V_R_6239 V_R_6131 V_R_5648 HUDIYA 1

*Power star Pawan Kalyan and Rana daggubati’s combo action sequence shooting started in sithara entertainments movie .

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

*నేటి నుంచి షూటింగ్ లో ‘రానా‘

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలను, ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్.కె.చంద్ర. కాగా నేటినుంచి ఈ యాక్షన్ సన్నివేశాలలో రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి పాలు పంచుకుంటున్నారు. * పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లు పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ‘ప్రసాద్ మూరెళ్ళ’ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా ‘నవీన్ నూలి’, కళా దర్శకునిగా ‘ఏ.ఎస్.ప్రకాష్ లు ఇప్పటివరకు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులు గా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. పి.ఆర్.ఓ: యల్.వేణుగోపాల్

*Power star Pawan Kalyan and Rana daggubati’s combo action sequence shooting started in sithara entertainments movie .

*Rana joined the shooting today.

Tollywood gaint star Pawan Kalyan and Rana daggubati’s combo is being produced by Surya devara Naga Vamsi under sithara entertainments as production no 12. Regular shooting started on 25th of this month .As power star Pawan Kalyan joined the shooting fight master Dilip subbarayan is composing the action sequence under the direction of Sagar k Chandra and from today Rana is sharing his acting with power star Pawan Kalyan for this action sequence. As we already know for the prestigious project screenplay and dialogues is being penned by dialogues magician trivikram Srinivas . production has planned 10days action sequence which is being handled by fight master Dilip subbarayan Producer Naga Vamsi said it is a very prestigious project for the banner. Famous artists samudra Kani , Murali Sharma , Brahmaji, narra srinu has been finalized as of now. Music is being composed by none other than famous and recent trend setter thaman.s cinematography by all rounded talented prasad murella, editing by Naveen nooli , art a.s Prakash has been finalized . Producer Naga Vamsi said rest of crew details will be reaveled soon . P.d.v. prasad is presenting the prestigious project. PRO: L.Venugopal

 

still copy 5 copy

Power star Pawan Kalyan and Rana daggubati’s combination in sithara entertainments movie regular shoot started today.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న  చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో
యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా  నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర.

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం విదితమే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి లు పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ‘ప్రసాద్ మూరెళ్ళ’ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా ‘నవీన్ నూలి’, కళా దర్శకునిగా ‘ఏ.ఎస్.ప్రకాష్ లు  ఇప్పటివరకు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక  ఈ చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులు గా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
పి.ఆర్.ఓ:  యల్.వేణుగోపాల్

Power star Pawan Kalyan and Rana daggubati’s combination in sithara entertainments movie regular shoot started today.

Tollywoods gaint star Pawan Kalyan and Rana daggubati’s combo is being produced by young producer Surya devara Naga Vamsi under the banner sithara entertainments as production no 12. Regular shooting started today. As power star Pawan Kalyan joined the shooting director Sagar k Chandra has planned  the schedule with an action sequence.

As we already know for the prestigious project screenplay and dialogues is being penned by dialogues magician trivikram Srinivas . production has planned 10days action sequence which is being handled by fight master Dilip subbarayan
Producer Naga Vamsi said it is a very prestigious project for the banner.

Famous artists samudra Kani , Murali Sharma , Brahmaji, narra srinu has been finalized as of now. Music is being composed by none other than famous and recent trend setter thaman.s cinematography by all rounded talented prasad murella, editing by Naveen nooli , art a.s Prakash has been finalized . Producer Naga Vamsi said rest of crew details will be reaveled soon . P.d.v. prasad is presenting the prestigious project.
P.R.O: L.Venugopal

IMAGE2