Dec 30 2020
Dec 29 2020
*Unlocking the Hero character from FCUK, little cranky in between MrKarthiKKG as KAARTHIK.
*Unlocking the Hero character from FCUK, little cranky in between MrKarthiKKG as KAARTHIK.
చిత్రంలో ఆ పాత్ర ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూ, దాని గురించి మరింత తెలుసుకోవాలనే ఇంటరెస్ట్ కలిగిస్తోంది ఆ లుక్. అయితే రాబోయే పోస్టర్లు, ట్రైలర్ల ద్వారా కార్తీక్ క్యారెక్టర్ గురించి మరింతగా తెలుస్తుందని ఊహించవచ్చు. ఇప్పటికైతే పోస్టర్ ప్రకారం కార్తీక్ క్యారెక్టర్ సూపర్ కూల్ లుక్స్‌తో, సూపర్ రొమాంటిక్‌గా ఉంటుందని అర్థమవుతోంది.
ఎప్పటికప్పుడు విలక్షణమైన, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ, ఎన్నో సూపర్‌హిట్స్‌ను అందిస్తోన్న శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్, ఇప్పుడు మరింత విలక్షణ, భిన్న తరహా కథతో ‘ఎఫ్‌సీయూకే’ను నిర్మిస్తోందనేది నిజం.
Dec 28 2020
Unleashing the most revered, beautiful actress Ammu_Abhirami as Umaa, who is Ummah with a white coat from ‘FCUK’.
*Unleashing the most revered, beautiful actress Ammu_Abhirami as Umaa, who is Ummah with a white coat from ‘FCUK’.
FCUK Movie which has created ripples by releasing Posters only with Jagapati Babu and Baby Saharshitha has now finally revealed the heroine of the movie. The poster presents acclaimed Tamil heroine Ammu Abhirami. The medical coat and stethoscope in her hand in the poster are the only indication of the beautiful actress character in the film. Ammu who is famous for her role opposite Dhanush in Vetrimaaran’s drama Asuran is debuting in Telugu with FCUK Movie. While audiences are already awaiting with bated breath for any info about her debut in OTT platform with an upcoming show in Netflix, the intriguing poster of FCUK is keeping them guessing about the nature of the role. The Tagline ‘#Umaa who is #Ummah’ has assured her fans that this is going to be a super romantic role. FCUK Movie is still to release the look of the hero and based on the trend so far Telugu film buff’s are hoping to see that next.
‘ఎఫ్‌సీయూకే’లో ఉమా పాత్రధారి అమ్ము అభిరామి లుక్ విడుదల
తాజాగా చిత్ర బృందం హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. చిత్రంలో హీరోయిన్ ఉమా పాత్రను తమిళ తార అమ్ము అభిరామి పోషిస్తున్నారు. చేతిలో తెల్లటి మెడికల్ కోట్, స్టెతస్కోప్‌తో కనిపిస్తోన్న ఆమె పాత్ర ఏమిటో పోస్టర్ తెలియజేస్తోంది. ధనుష్ టైటిల్ పాత్రధారిగా వెట్రిమారన్ డైరెక్షన్‌లో రూపొంది, తమిళంలో సూపర్ హిట్టయిన ‘అసురన్’ సినిమాలో చేసిన పాత్రతో అమ్ము అభిరామి బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ‘ఎఫ్‌సీయూకే’తో ఆమె టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న షోతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టనున్న అమ్ము, ‘ఎఫ్‌సీయూకే’లో చేస్తున్న పాత్రతో ప్రేక్షకుల్లో కుతూహలం రేకెత్తిస్తున్నారు. ‘ఉమా’ క్యారెక్టర్ సూపర్ రొమాంటిక్‌గా ఉంటుందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంబంధించి హీరో లుక్‌ను ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. టైటిల్‌కు తగ్గట్లు ఒక్కో క్యారెక్టర్ లుక్ రిలీజవుతూ వస్తోంది కాబట్టి, నెక్ట్స్ రిలీజ్ కాబోయేది ‘కార్తీక్’ రోల్ లుక్ అని ఊహించేయవచ్చు.
Dec 28 2020
Unveiling the second character, the GameChanger, baby #Saharshitha as Chitti from ‘FCUK’
*Unveiling the second character, the GameChanger, baby #Saharshitha as Chitti from ‘FCUK’
FCUK Movie which is already creating a sensation for releasing Jagapathi Babu only poster first has followed up with its second character poster which again doesn’t show the Hero or the Heroine. It shows Baby Saharshitha and introduces her character name Chitti. The production house Sri Ranjit Movies has created all the more intrigue by releasing this poster with the hashtag #Gamechanger. Such a small baby playing a game changer role in the movie is creating lot of interest and discussion. The cuteness of Baby Saharshitha is outstanding and is sure to be crowd puller at this age itself. But the production house hasn’t revealed any inkling as to the plot of the film and how she can play a game changer role in the film. The intrigue created by the posters has made FCUKmovie one of the most looked forward to movie for 2021.
Dec 28 2020
The versatile IamJagguBhai is standing first in the title ‘FCUK’
The versatile IamJagguBhai is standing first in the title FCUK, a Father who is 60butt16! The movie prominently centred around him.
Follow Us!