చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’ వీడియో పాట ఆగస్టు 29 – ఆడియో సెప్టెంబర్ 20 – దసరా కు చిత్రం విడుదల

Premam – Video Song Release on August 29, Audio on September 20, Release Dussera

The most eagerly awaited movie of this season “Premam” featuring eclectic star cast of  Chaitanya akkineni, beautiful top actress Shruti Haasan, ‘A Aa’ fame Anupama Parameshwaran and Malayalam’s rising queen Madonna Sebastian is gearing up for audio launch.
Young producer Suryadevara Naga Vamsi is producing the beautiful love story on Sithara Entertainments banner in the direction of Chandu Mondeti, who won the hearts of the audiences and critics with his debut movie “Karthikeya”. PDP Prasad presents the film. As post-production work is in full-swing, producer Naga Vamsi has put out a plan to release the movie’s first video song and audio event on special occasions that are dear to all Akkineni fans.
“Evare” video song on Nagarjuna’s birthday
“We have released the first audio song from the movie ‘Evare’ recently on a radio station and we are pleased to share our joy with you that the song is now topping the charts. Written by Srimani  and sung by Vijay Yesudas, it has become a rage. On the occasion of Nagarjuna garu’s birthday on August 29th, we will be releasing the video for the same song as our gift to Nagarjuna’s fans,” producer Naga Vamsi said.
Audio event on ANR’s birth anniversary
“On September 20th, birth anniversary of legendary Akkineni Nageshwara Rao garu, we are going to launch the audio event in a grand manner in the presence of all the fans and film dignitaries,” Naga Vamsi further added.
Release as Dussera gift
We are also pleased to inform that we are planning to release in the month of October as Dussera festival gift, Naga Vamsi said.
Chaitanya also added that this musical love story is very close to his heart. “It will touch everyone’s heart as well,” he asserted. “Premam” has music by Gopi Sunder and Rajesh Murugan with lyrics written by Rama Jogaiah Sastry, Srimani, Vanamali, Poorna and Krishna Madineni.
Cast: Naga Chaitanya, Shruti Haasan, Anupama Parameshwaran, Madonna Sebastian, Eeshwari Rao, Jeeva, Brahmaji, Srinivasa Reddy, Prudhvi, Narra Sreenu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya Karthik Prasad, Noel and Jogi Brothers
Cinematography: Karthik Ghattamaneni
Editing: Kotagiri Venkateshwara Rao
Art: Saahi Suresh
Original Story: Alponse Puthran
Presented by: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Screenplay, dialogues and direction: Chandoo Mondeti
                                                                                          1 hero-2 13939354_768495083292872_3328779616683653573_n

 

చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’. 

ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ…’ఈ చిత్రం లోని ఒక పాటను  ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన  విషయం విదితమే. ‘ ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది. 

 

యువసామ్రాట్ ‘అక్కినేని నాగార్జున’ పుట్టిన రోజు కానుకగా పాట వీడియో.. 

 యువసామ్రాట్ ‘అక్కినేని నాగార్జున’ (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా ‘ఎవరే’ పాట వీడియో ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

 అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

 

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న ‘ప్రేమమ్’ ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.

‘దసరా’ కానుకగా ‘ప్రేమమ్’

 ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ‘దసరా పండుగ’ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.  

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ’ నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ‘ప్రేమమ్’ అన్నారు.

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

 

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;

 

చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేని:

 ఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావు;

 ఆర్ట్సాహి సురేష్

ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

Chaitanya Akkineni’s “Premam” Movie Song Release News :

   

Chaitanya Akkineni’s  “Premam” single song has released today from the album by Chaitanya Akkineni  and producers Suryadevara Naga Vamsi and PDV Prasad at Radio mirchi.

design-4 STILL 1 (1) 1 (5) 1 (8) 1 (10) 1 (11) 1 (12) 1 (13) 2 (3) 2 (5) 2 (6) 2 (8) 2 (9)“I was emotionally connected with “Premam” personally, and I’m sure that everyone will connect with “Premam” personally”, said Chaitanya Akkineni.

“We are happy to release the single “Yevare” rendered by Vijay Yesudas  with lyric penned by Srimani. Music Directors Gopi Sunder and Rajesh Murugeshan has composed cool romantic music and the audio is going to be launched in a grand manner at Shilpakala vedika on Wednesday 24th august and  planning to release the movie grandly in September , Suryadevara Nagavamsi and PDV Prasad producers of the movie, said.

 Cast: Chaitanya Akkineni, Sruthi Haasan, Madonna Sebastian, Anupama Parameswaran, Jeeva, Brahmaji, Srinivas Reddy, Prudhvi,  Narra Srinu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya, Noel, Jogi Naidu, Krishnam Raj, Eeshwari Rao.

 Music by: Gopi Sunder and Rajesh Murugeshan

Art by: Sahi Suresh

Cinematography: Karthik Gatamaneni

Edited by: Kotagiri Venkateswara Rao

Original Story : Alphanso Puthren

Presents: PDV Prasad

Producers: Suryadevara Naga Vamsi

Screenplay, Dailogues , Direction: Chandoo Mondeti

Banner: Sithara Entertainments

 
                                                                                                                                       చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’ తొలి పాట  విడుదల 
 

చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’. 

 ఈ చిత్రం లోని ఒక పాటను ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ’ నా  మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది అన్నారు. 

 యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’ ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.   

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;

చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేని:

 ఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావు;

 ఆర్ట్సాహి సురేష్

ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

విడుదలకు ముస్తాబవుతున్న చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’

 చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  

చిత్రం ‘ప్రేమమ్’. 

చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’  చిత్రం లోని తొలి పాటను ఈ నెల 18న ఎఫ్ మ్ లలో విడుదల చేస్తున్నాము. ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.   

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేనిఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్సాహి సురేష్ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

 

Chaitanya Akkineni’s   “Premam” is ready to strike Silver screen 

Chaitanya Akkineni’s  “Premam”  directed by Chandoo Mondeti for ‘Sithara Entertainments, which’s produced by Suryadevara NagaVamsi. The film is based on the Malayalam Super Hit ‘Premam‘.  And Chaitanya Akkineni teams up with Shruti Haasan, Madonna sabestian and Anupama Parameswaran for the first time is ready to strike Silver screen worldwide on 9th September.hero-2 SAI_4788_1 1 HERO

“Premam” “Yevare”  song release on 18th aug

Sithara entertainments, the producers of “Premam”, have announced that the music of “Premam” has come out very well and we are planning to release one of the melodious songs on FM channel on the 18th of this month so that the listeners can get a sneak preview into the music. Name of the single is “Yevare Yevare” sung by Vijay Yesudas with lyric penned by Srimani.

“Shooting part has been completed. Post-production work is now being going on with good pace. Music Directors Gopi Sunder and Rajesh Murugeshan has composed cool romantic music for Premam and the audio is going to be launched in a grand manner at Shilpakala vedika on Wednesday 24th august. We are planning to release the movie grandly on September 9th ”, Suryadevara Nagavamsi  producer of the movie, said.

 

Cast: Chaitanya Akkineni, Sruthi Haasan, Madonna Sebastian, Anupama Parameswaran, Jeeva, Brahmaji, Srinivas Reddy, Prudhvi,  Narra Srinu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya, Noel, Jogi Naidu, Krishnam Raj, Eeshwari Rao.

 

Music by: Gopi Sunder and Rajesh Murugeshan

lyrics: ramajogayya sastry,vanamali,sreemani,poorna,krishna madineni

orizinal story: Aaphonse puthrense

Music by: Gopi Sunder and Rajesh Murugeshan

Art by: Sahi Suresh

Cinematography: Karthik Gatamaneni

Edited by: Kotagiri Venkateswara Rao

Presents: PDV Prasad

Producers: Suryadevara Naga Vamsi

Directed by: Chandoo Mondeti

Banner: Sithara Entertainments

‘Nakshatram’ lo ‘saidharmtej’

News:
I am fondly announcing that another star is going to shine in the galaxy of “Nakshatram”. My young friend and ever smiling #SaiDharamTej will dazzle in a special role as a powerful police officer. Shooting starts soon!

#HappyFriendshipDay!

IMG_6082
- krishnavamsy

‘బేతాళుడు ‘ గా రాబోతున్న ‘విజయ్ ఆంటోని’

                                                                                                            

‘బేతాళుడు’

విజయ్ ఆంటోని‘  .
మొన్న ‘డా:సలీం’ గా  పలకరించి, నిన్న ‘బిచ్చగాడు’ గా రెండు తెలుగు రాష్ట్రాల  ప్రేక్షకులను అలరించిన హీరో ‘విజయ్ ఆంటోని’. ఆయన నటించిన ’బిచ్చగాడు’ ఘన విజయం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ‘విజయ్ ఆంటోని’ కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రం పై అటు తమిళనాట,ఇటు తెలుగునాట  సినీ, ప్రేక్షక వర్గాలలో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకులను ’బేతాళుడు’ గా పలకరించబోతోంది.
‘బేతాళుడు’  చిత్రం తెలుగు నాట ప్రదర్శన హక్కులను ‘విన్.విన్.విన్. క్రియేషన్స్’ సంస్థ నిర్మాత ఎస్.వేణుగోపాల్ (‘క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ‘సందీప్ కిషన్, రెజీనా’ జంటగా రూపొందిస్తున్న’నక్షత్రం’ చిత్ర నిర్మాతలలో ఈయన ఒకరు) చేజిక్కించుకున్న విషయం పాఠకులకు విదితమే. ఆయన మాట్లాడుతూ…
‘బేతాళుడు’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే ‘బేతాళుడు’ తొలి ప్రచార దృశ్యాలను, చిత్రం ఆడియోను విడుదల చేయనున్నాము.  సెప్టెంబర్ నెలలో తెలుగు,తమిళంలో చిత్రం ఒకే మారు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు. ’మానస్ రిషి ఎంటర్ ప్రైజస్’ సంస్థ తో కలసి ఈ ’బేతాళుడు’ చిత్రాన్నితెలుగునాట తమ  ’విన్.విన్.విన్. క్రియేషన్స్’ సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు.
‘బేతాళుడు’ : ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’
చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’ మాట్లాడుతూ..’ నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా  ఉన్న నాకు కొనసాగింపు ఈ ‘సైతాన్’. ’సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’ ఈ చిత్రం. తెలుగునాట ’బేతాళుడు’ పేరుతొ విడుదల అవుతోంది చిత్రం.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన ‘అరుంధతి నాయర్’ నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు ‘ప్రదీప్ కుమార్’ ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. ‘ప్రదీప్ కలపురయల్’ సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. ‘సైతాన్’ కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ‘బిచ్చగాడు’ విజయం తరువాత విడుదల అవుతున్న ‘సైతాన్’ చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు
‘విజయ్ ఆంటోని,,అరుంధతినాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: ప్రదీప్ కలిపురయత్,ఎడిటర్; వీర సెంథిల్, ఫైట్స్: శరవణన్, ఆర్ట్: శక్తి వెంకట్ రాజ్.
నిర్మాతలు: కె.రోహిత్,ఎస్.వేణుగోపాల్
సమర్పణ: ఎం.శివకుమార్
దర్శకత్వం: ప్రదీప్ కుమార్
బ్యానర్: మానస్ రిషి ఎంటర్ ప్రైజస్,  విన్.విన్.విన్. క్రియేషన్స్

 ’Bichchagadu’ fame Vijay Antony as ‘Betaludu’

“Bichchagadu” set box-office on fire in Andhra Pradesh and Telangana and is still running successfully at many centers. Vijay Antony who played the title role “Bichchagadu” will be entertaining us with a new avatar in his latest film. He is currently acting in Tamil film “Saithan” that is directed by Pradeep Kumar. All leading producers have tried their best to bag the rights of “Saithan” for AP and Telangana but producer S Venugopal of ‘Win Win Win Creations’ grabbed the deal.

In Telugu, it is titled as “Betaludu”. Vijay Antony has Arundhati Nayar as heroine.

“Shooting part has been completed. Post-production work is now being completed with good pace. We are planning to release the first teaser this month. We also announce the date for audio launch event shortly. Our Win Win Win Creations banner is bringing this film to Telugu audiences in September. It will be simultaneous release in Telugu and Tamil,” S Venugopal, producer of the movie, said.

Actor Vijay Anthony: “As an actor, my aim is to do the varied characters. I am playing an software engineer in the film and the role is completely different to what I have done so far. It is psychological thriller.” He further adds, “I have also composed the songs. Telugu people have expectations on my new movies after the success of ‘Bichchagadu’ and this would definitely reach their expectations.”

Cast: Vijay Antony, Arundhati Nair ; Music by: Vijay Antony ; Cinematography: Pradeep Kalipurayath ; Edited by: Veera Senthil Art: Shakti Venkt Raj, Directed by: Pradeep Krishnamoorthy

presents: m.sivakumar

producers : k.rohit, s.venugopal

director : pradeepkumar

Banner: Manas Rishi Enterprises and Win Win Win Creations

Created with GIMP Created with GIMP