Aug 18 2016
Chaitanya Akkineni’s “Premam” Movie Song Release News :
Chaitanya Akkineni’s “Premam” single song has released today from the album by Chaitanya Akkineni and producers Suryadevara Naga Vamsi and PDV Prasad at Radio mirchi.
“I was emotionally connected with “Premam” personally, and I’m sure that everyone will connect with “Premam” personally”, said Chaitanya Akkineni.
“We are happy to release the single “Yevare” rendered by Vijay Yesudas with lyric penned by Srimani. Music Directors Gopi Sunder and Rajesh Murugeshan has composed cool romantic music and the audio is going to be launched in a grand manner at Shilpakala vedika on Wednesday 24th august and planning to release the movie grandly in September ”, Suryadevara Nagavamsi and PDV Prasad producers of the movie, said.
Music by: Gopi Sunder and Rajesh Murugeshan
Art by: Sahi Suresh
Cinematography: Karthik Gatamaneni
Edited by: Kotagiri Venkateswara Rao
Original Story : Alphanso Puthren
Presents: PDV Prasad
Producers: Suryadevara Naga Vamsi
Screenplay, Dailogues , Direction: Chandoo Mondeti
Banner: Sithara Entertainments
చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,
ఈ చిత్రం లోని ఒక పాటను ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ’ నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది అన్నారు.
యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’ ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. . ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.
ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని:
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు;
ఆర్ట్: సాహి సురేష్;
ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి