A1 EXPRESS

First ever Telugu film with Hockey backdrop is getting ready to hit the screens this summer.

విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌`
* హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రం 

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. ‘లావణ్య త్రిపాఠి’ నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉంది. ఈ చిత్రానికి ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘హిప్ హాప్ త‌మిళ’  సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి గీతాన్ని ఈరోజు చిత్రం అధికారిక మాధ్యమం అయినా యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ‘సింగిల్ కింగులం’ అనే పేరుతో విడుదల అయిన ఈ గీతానికి రచయిత సామ్రాట్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు హిప్ హాప్ త‌మిళ’ అందించిన స్వరాలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. గాయకుడు రాహుల్ సిప్లి గంజ్ గాత్రంలో కదం తొక్కిన ఈ గీతానికి, శేఖర్ మాస్టర్ నృత్యాలు యువతను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. కథానాయకుడు సందీప్ కిషన్ నాయిక లావణ్య త్రిపాఠి తో కలసి ఆడి పాడిన ఈగీతం ప్రేక్షకులను మెప్పిస్తుంది.

`A1 ఎక్స్‌ప్రెస్‌` లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నాయకా,నాయికలు కాగా ఇతర ప్రధాన పాత్రలలో రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కవిన్ రాజ్; సంగీతం: హిప్ హాప్ త‌మిళ; ఎడిటర్: చోటా.కె.ప్రసాద్; సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి,సామ్రాట్; ఆర్ట్: అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ చెర్రీ, సీతారాం, దివ్య విజయ్, మయాంక్ సింఘానియా.
స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
ద‌ర్శ‌క‌త్వం: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను

First ever Telugu film with Hockey backdrop is getting ready to hit the screens this summer.

After spine chilling hit #NinuVeedaniNeedanuNene Talented hero Sundeep Kishan coming with “A1Express“, Lavanya Tripati as a lead pair. First ever Hockey backdrop in Telugu. This film coming as a New Age sports entertainer, final stage of shooting is in progress. Director:Dennis Kanukolanu, Music by Hiphop Tamizha. PeopleMediaFactory,Abhishek Aggarwal Arts, Venkatadri Talkies banners combinely presents. T.G.Vishwa Prasad,Abhishek Aggarwal, Sundeep Kishan, Daya Pannem producing the film. Planning to release the film this summer.
First Lyrical #SingleKingulam is on air now. 
The First lyrical ‘Single Kingulam’  released through official youtube channel. Director stated that, The foot tapping mass number is picturised on Lead pair Sundeep Kishan & Lavanya Tripati. This song is penned by Samrat, music composed by HipHop Tamizha from the vocals of Rahul Sipligunj in Shekar master choreography now trending everywhere.

Cast & Crew
Sundeep Kishan,Lavanya Tripati,Rao Ramesh,Murali Sharma,Posani Krishna Murali
Priyadarshi,Satya,Mahesh Vitta,Parvateesham,Abhijith,Bhupal,Khayyum,Sudharshan
SriRanjani,DayaGuru Swamy etc.
Music by HipHop Tamizha;Editor – Chota K Prasad;Cinematography – Kavin Raj; Lyricists: Ramajogayya Shastry, Samrat ; Art: Ali;

Executive Producers – Siva Cherry, Seetharam, Divya Vijay & Mayank Singhaniya
Co Producer – Vivek Kuchibhotla
Producers:T.G Vishwaprasad, Abhishek Agarwal & Sundeep Kishan, Daya Pannem,
Directed by ‘Dennis Jeevan Kanulolanu
A1X PRESS (1) A1X PRESS (2) (1) A1X PRESS (3) A1X PRESS (4) (1)

A1X Press: LAVANYA BIRTHDAY POSTER

A1X LAVANYA BIRTHDAY POSTER plain still
Wishing our ace striker “Lavanya Rao” @itsLavanya a very Happy Birthday..

Sundeep Kishan’s ‘A1 Express’ Movie Launch, Shoot Commences

లాంఛ‌నంగా ప్రారంభమైన సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌`
*నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై  టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై  స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. అలాగే ఈ జోన‌ర్‌లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు,

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
నిర్మాత‌లు:  టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
బ్యాన‌ర్స్‌:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్
కో ప్రొడ్యూస‌ర్:  వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌
కెమెరా:  కెవిన్ రాజు
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  అలీ
కాస్ట్యూమ్ డిజైన్‌:  హ‌ర్మ‌న్‌
పి.ఆర్‌.ఒ: ఎల్‌.వేణు గోపాల్‌, వంశీశేఖ‌ర్‌

 Sundeep Kishan’s ‘A1 Express’ Movie Launch, Shoot Commences4 PHOTO-2019-11-04-11-00-38
Hero Sundeep Kishan’s ‘A1 Express’ movie has been formally launched on Monday morning in the presence of renowned film personalities. This forms the first collaboration of noted banners like People Media Factory, Abhishek Agarwal Arts and hero Sundeep’s home banner Venkatadri Talkies.
The muhurtam shot is done on hero Sundeep while the regular shooting kick started post the launch. Actors Murali Sharma and Raghu Babu have joined hero Sundeep for the shoot.
‘A1 Express’ has hockey backdrop and it is the first Telugu film to have this sport set up. Also a first for hero Sundeep in this genre.
Dennis Jeevan Kanukolanu is directing this new age commercial entertainer. Hiphop Tamizha will be composing music for the film while Kavin Raj is handling the cinematography and Chota K Prasad is the editor.
Hero Sundeep Kishan is producing the movie in association with TG Vishwa Prasad and Abhishek Agarwal.Cast: Sundeep Kishan, Murali Sharma, Raghu Babu

Crew:

Director: Dennis Jeevan Kanukolanu
Producers: TG Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan, Daya Pannem
Banners: People Media Factory, Venkatadri Talkies, Abhishek Agarwal Arts
Co-producer: Vivek Kuchibhotla
Music: Hiphop Tamizha
Cinematography: Kavin Raj
Editor: Chota K Prasad
Art: Ali
Costume Designer: Harman
PRO: L.Venu gopal, Vamsi Shekar

 

Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement

సందీప్ కిష‌న్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్‌`

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిష‌న్ చేతిలో హాకీ స్టిక్‌ను ప‌ట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది.
ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ  సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను
నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌A1 xpress  PRE LOOK LOCK A1 xpress  plain still

 Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement
Hero Sundeep Kishan’s upcoming movie is titled ‘A1 Express.’ This is new age sports entertainer and the pre-look poster is released.
Hero Sundeep Kishan is seen holding hockey stick in the pre-look poster and is facing backwards in a stadium.
Dennis Jeevan Kanukolanu is directing ‘A1 Express’ while Hiphop Tamizha is providing music.
The film is being produced by TG Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan and Daya Pannem under People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies banners.
Shooting begins in the 1st week of November.Crew:
Director: Dennis Jeevan Kanukolanu
Producers: TG Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan, Daya Pannem
Banners: People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies
Co-producer: Vivek Kuchibhotla
Music: Hiphop Tamizha