NELA TICKET

పాటల చిత్రీకరణలో మాస్ మహారాజా రవితేజ “నేల టిక్కెట్టు” చిత్రం:

 

 Team “Nela Ticket” is completing the song shoot in India’s first trampoline park “Sky Zone” :

 Mass Maharaja Ravi Teja’s new movie “Nela Ticket” produced by Ram Talluri under SRT Entertainments banner and directed by Soggade Chinni Nayana, Raarandoi Veduka Chuddam fame Kalyankrishna Kurasala is wrapping up the song shoot. Composed by dance master Raju Sundaram currently a song is being shot from 3 days in India’s first trampoline park “Sky zone” in Gandipet, Hyderabad. Makers are quickly completing the shooting to release the movie on May 24th.

The film stars Malvika Sharma as heroine along with Jagapathi Babu, Brahmanandam, Jayaprakash, Raghubabu, Ali, Posani Krishna Murali, Subbaraju, Annapurnamma, Priyadarshi, Surekha Vani and Praveen playing crucial roles. Fida fame Shakthikanth Karthick is composing the music, editing by Chota K.Prasad, Art Direction by Brahma Kadali and Mukesh is handling the cinematography.

NT Poster - 03 NT Poster without logo

 ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా ’రవితేజ’ హీరోగా  క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరినిర్మిస్తున్న“నేల టిక్కెట్టు” సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ నృత్య దర్శకుడు రాజ సుందరం నేతృత్వంలో గండిపేటలోని భారతదేశ మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో మూడు రోజులుగా జరుగుతుంది. షూటింగ్ వేగంగా పూర్తి చేసి మే 24న విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.

రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి,ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణంసమకూరుస్తున్నారు.

“Nela Ticket” unit wishes Happy Sri Rama Navami*:


సకుటుంబ సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ‘నేలటిక్కెట్టు’ 

                                మే 24 న విడుదల 
 
ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా  రామ్ తాళ్లూరి గారు నిర్మిస్తున్న “నేల టిక్కెట్టు’ చిత్ర యూనిట్ సభ్యులు తెలుగు ప్రేక్షకులకి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియచేశారు.
చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉంది. సకుటుంబ సమేతంగా చూసేవిధంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది అని నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. మరో మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉండగా, దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయనున్నారు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
నిర్మాత: రామ్ తాళ్ళూరి
సమర్పణ: సాయిరిషిక 
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల 

nt poster - A1 nt poster with out logo

“Nela Ticket” unit wishes Happy Sri Rama Navami to Telugu audience. Produced by Ram Talluri under SRT Entertainments banner and directed by Soggade Chinni Nayana, Raarandoi Veduka Chuddam fame Kalyankrishna Kurasala, Mass Maharaja Ravi Teja’s movie has completed 80% of the shooting and with only 3 pending songs makers confirmed the release on May 24th.

The film stars Malvika Sharma as heroine along with Jagapathi Babu, Brahmanandam, Jayaprakash, Raghubabu, Ali, Posani Krishna Murali, Subbaraju, Annapurnamma, Priyadarshi, Prabhas Srinu, Pruthvi, Surekha Vani and Praveen playing crucial roles.

Fida fame Shakthikanth Karthick is composing the music, editing by Chota K.Prasad, Art Direction by Brahma Kadali and Mukesh is handling the cinematography.

 

Mass Maharaj ‘Raviteja’ film first look released

On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look of his new film under SRT Entertainments banner:

On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look, title and release date of his new movie on twitter. Titled as “Nela Ticket” this classy mass family action entertainer is produced by Ram Talluri under SRT Entertainments banner and directed by Soggade Chinni Nayana, Raarandoi Veduka Chuddam fame Kalyankrishna Kurasala.

The film stars Malavika as heroine along with Jagapathi Babu, Brahmanandam, Jayaprakash, Raghubabu, Ali, Posani Krishna Murali, Subbaraju, Annapurnamma, Priyadarshi, Prabhas Srinu, Pruthvi, Surekha Vani and Praveen playing crucial roles.

With almost 60% shoot completed, the makers are planning to wrap it soon and release it on May 24th. Fida fame Shakthikanth Karthick is composing the music, editing by Chota K.Prasad, Art Direction by Brahma Kadali and Mukesh is handling the cinematography.

 nt poster HD nt poster HD Still nt poster - 03