Mar 24 2022
Mar 2 2022
I love doing different characters and staying true to genres. I did both in Bheemla Nayak: Rana Daggubati.
హీరో అంటే ఏంటో తెలిసింది
– రానా దగ్గుబాటి
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లానాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈచిత్రం గత వారం విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ వారంలో కూడా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం లో డ్యానియేల్ శేఖర్ పాత్రతో మెప్పించిన రానా బుధవారం సినిమా గురించి ఆయన పాత్రకు వస్తున్న స్పందన గురించి మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
భీమ్లానాయక్ విడుదల రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌తో సినిమా చూశా. అప్పటికే సోషల్ మీడియాలో సినిమా సూపర్‌హిట్ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది.
ఇద్దరూ ఇద్దరే…
కల్యాణ్‌గారి లాంటి పెద్ద స్టార్ వచ్చి ఇలాంటి జానర్ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌గారు చాలా ఎగ్జైటింగ్ పర్సన్. ఏం మాట్లాడిన చాలా విలువైన మాటలాగా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్న వ్యకి, భాష సంస్కృతి మీద మంచి పట్టు వుంది. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్ వల్ల చాలా నేర్చుకున్నా. త్రివిక్రమ్‌తో పనిచేయడం చాలా హ్యాపీ. కేరళ కథలకు, అక్కడి మనుషుల తీరు, సంస్కృతి మనతో పోల్చితే డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా వేరు. అలాంటి నేటివిటీ కథను మన ప్రేక్షకులకు సులభంగా రీచ్ అయ్యేలా మార్పులు చేర్పులు చేశారు. ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో రాబర్డ్‌డౌనీ పాత్ర ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. అందులో వాడు నచ్చని పనులు చేస్తాడు కానీ అవి మనకు నచ్చుతాయి. ఆ పాత్రకు డ్యాని పాత్రకు సిమిలర్‌గా అనిపించింది. ఈ సినిమా అనుకోగానే డ్యాని పాత్రకు ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని అడిగా.
ఆయనతో బాగా కనెక్ట్ అయ్యా…
నా ఎక్స్‌పోజ్ సినిమానే. ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. డిఫరెంట్ ఆర్టిస్ట్‌లతో, కొత్త కథలు చేయాలనుకుంటా. అలాంటి వ్యక్తి పవన్‌కల్యాణ్. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. ఈ సినిమా అనుకున్నాక ఆయన నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి.
నేను విభిన్న కథలు ఎంచుకుంటాననే టాక్ ఉంది. చాలామంది రకరకాల రీజన్‌లతో యాక్టర్లు అవుతారు. నేను యాక్టర్ అయింది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని. అలా ఉండడం కోసం నటనలో చాలా మెళకువలు తెలుసుకున్నా.
అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నా. సినిమాలో మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్ అవ్వలేను. మాస్ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో పవన్‌కల్యాణ్‌ని చూశాక తెలిసింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ కల్ట్ సినిమా. దానిని ఈ తరహాకు మార్పులు చేయాలంటే నటించే హీరోను బట్టే ఉంటుంది.
నా జోన్ సినిమా ఇది..
సినిమా వాతావరణంలో పుట్టిన నాకు ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. అందరిలా ఉండకూడదు అనేది నా తత్వం. తెర మీద కొత్తదనం చూడటానికే నేను థియేటరకి వెళ్తాను. థియేటర్‌లో కొత్తగా చూసింది… అంతకంటే కొత్తగా నేను చేయాలనుకుంటా. ఇప్పటి వరకూ అదే దారితో వెళ్తున్నా. ఈ కథ విన్న తర్వాత నా జోన్ సినిమా అనిపించింది. అయితే సినిమా చేసిన తర్వాత ఇంతకుమించి ముందుకు వెళ్లాలి అనిపించింది. నేను ఎప్పుడు సెలెక్టివ్‌గా ఉంటాను..సాహసాలు కూడా చేస్తాను. అయితే ‘భీమ్లానాయక్’ చేశాక హీరోయిజం అంటే ఏంటో తెలిసింది.
త్రివిక్రమ్ వెన్నెముక…
ఒక సినిమాను రీమేక్ చేయాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దాని మీద నాకూ అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న వెంకటేశ్ చాలా రీమేక్‌లు చేశారు. మార్పుల చర్చలు ఎలా ఉండాయో బాబాయ్ దగ్గర వినేవాడిని. ఈ సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్ చాలా కష్టపడ్డారు ఒరిజినల్ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా ఉన్న కథని మన వాళ్లకు నచ్చేలా ఎలా తీయాలో అలా చేశారు. ఆ విషయంలో ఈ సినిమాకు త్రివిక్రమ్ వెన్నెముక అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఒరిజినల్‌ను మరచిపోయేలా రాశారు. దానికి తగ్గట్టే సాగర్ తెరకెక్కించారు.
నో డామినేషన్…
ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్ ఏమీలేదు. డ్యాని పాత్ర కోసం నేను పెద్దగా కసరత్తులు ఏమీ చేయలేదు. డ్యాని ఎలా ఉండాలో అలాగే ఉన్నా. పవన్‌కల్యాణ్‌గారు కూడా అంతే! సింపుల్‌గా ఆ పాత్ర ఎలా ఉంటుందో అలాగే సెట్ లో ఉండేవారు.
టీమ్ అందరి కృషితోనే…
సాగర్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. అతన్ని చూస్తే జెలసీ ఉంటుంది. ఒకేసారి పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో పని చేసే అవకాశం అతనికి వచ్చింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌లో ఎవరికి ఎంత అంటే చెప్పలేం. దర్శకుడిగా సాగర్ చేయాల్సింది చేశాడు., మాటలు, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా త్రివిక్రమ్ చేసేది చేశారు. టీమ్ అందరి కృషితోనే మేం ఈ సక్సెస్ సాధించాం. ఈ సినిమా విడుదల లేట్ అయింది కానీ.. మొదటి నుంచి అన్నీబాగా కుదిరాయి. పాటలు విడుదల నుంచి సినిమాకు ఎలాంటి బజ్ వచ్చిందో తెలిసింది.
ఆ ప్రయత్నం చేస్తా.
నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేస్తాను. సోషల్ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది. ‘ఇతర ఇండస్ట్రీల్లో కథల్ని చెబుతారు. తెలుగు ఇండస్ర్టీ మాత్రం ఫిల్మ్ మేకింగ్ చెబుతుందని ‘వకీల్‌సాబ్’ రిలీజ్ టైమ్ ఓ డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. అప్పుడే నాకు ఈ విషయాలన్నింటి మీద ఓ అవగాహన వచ్చింది.
I love doing different characters and staying true to genres. I did both in Bheemla Nayak: Rana Daggubati.
Rana Daggubati made a mark with his portrayal of Daniel Shekar in Bheemla Nayak. As his character is multi-layered in the film, many enjoyed him on screen. The confrontation scenes were a treat to watch. Bheemla Nayak released on February 25 and is declared a blockbuster. Pawan Kalyan, Rana Daggubati, Nithya Menon, Samyuktha Menon, Murali Sharma, Rao Ramesh, Samuthrakani were part of the principal cast. Written by Trivkiram and directed by Saagar K Chandra, the film has good amount of action featuring Pawan Kalyan and Rana Daggubati who is enjoying the success and is happy for all the good responses he is receiving.
Here are the excerpts from Rana’s interaction with media.
On watching Bheemla Nayak in cinemas
I was in a shoot in Mumbai on the release day. I watched it in PVR Mumbai and could expect the craze of fans here. I got loads of wishes on social media and from all corners and it was a fulfilling experience.
What was your feeling when you heard Pawan Kalyan was on board?
I thought the film would hit a big scale. I believe in cinema that stays true to the genre. With a stalwart like Pawan Kalyan doing a film like Bheemla Nayak, I expected a good starting point for Telugu cinema to experiment and venture beyond the normal.
On the journey with Trivikram
He is an exciting person. All his words are valuable. He is a knowledgeable person with degrees in Physics and Nuclear Engineering. He got a grip on language and culture. You keep learning new in each film and here in Bheemla Nayak, I took loads of knowledge from Trivikram and Pawan Kalyan.
Is it good to have a reference point while portraying a character on screen?
Bheemla Nayak is a different film. The emotion at the start stays till the end. There are no subplots and other conflicts crossing paths. Though I can take a reference point from Koshi’s character from the original, there must be many changes. A rich politician in Telangana or AP reacts differently when compared to one from Kerala. The sensibilities and other elements are different. We are more flamboyant. When I watched Marvels’ Iron Man, I liked Robert Downey Jr’s character. He is flamboyant and maverick in nature. I could relate Danny’s character with that. Luckily my reference point to Danny is closer but for Bheemla Nayak it’s farther.
The best compliment received for Bheemla Nayak
I feel the best one was from my father. He said the film is very satisfying and you did great.
How is it working with Pawan Kalyan?
I am exposed to cinema in a different way. I have been doing films in different languages and genres. I worked with a variety of people. But Pawan Kalyan is something different. He is a pure soul. I heard many things about Pawan Kalyan and getting to him up close is a different thing. I enjoyed the whole experience.
On experimenting different genres after the success of Bheemla Nayak
I picked a few films that are rejected by others. I understood how to play characters but never understood how to become a hero. I like to stick to the story and most of the time stay away from commercial trappings. I always tell my father that I will get a hit without any commercial elements. So, I want to stick to my core belief. I always believed in doing films with new concepts and will keep on doing them.
Pawan Kalyan is a cult icon. How did you manage working with him?
Yes, he has a cult following. But I just stayed with Danny’s character. I only focused on how the character works and emotes, so didn’t find it a challenge while shooting.
What was the toughest thing while shooting for the film?
The tough thing was to come out of the original and make a different film. Sometimes it’s scary. Here all good things happened because of Trivikram. Some scenes were shot like the original but later we realized it’s not close to our culture. In Malayalam, the film is verbose. Here we had to cut it short. As I told before, the characteristic traits have to be tweaked as per the liking of Telugu audience.
Has Bheemla Nayak shaped the way you envisioned?
My imagination was limited to one genre, but Bheemla Nayak went beyond that. In one line of emotion, we could hold the audience attention for more than 2 hours and that’s an achievement.
On balancing flamboyance in the character of Danny?
I am quite a flamboyant, crazy person. So, I could get into the skin of the character. For certain characters you go overboard and do your stuff. Here I tried to match to the character requirement.
Your family has a reputation of playing safe with films. You are quite different from them. Your comment on this
I grew up in a film world. My home is a film location. In my 5th grade I learnt editing. The way I look at films is different. I want to do something I have never seen in cinema. That was always my attraction as a young kid. I like to watch something new and want to do new and different characters.
On changing the Telugu version to Bheemla Nayak’s point of view
This was quite a long process. When Pawan Kalyan was on board, we wanted to add more layers to the characters and not just the way Biju Menon played it extreme to character. We don’t like stuff like that. We enjoy big things happening on screen. That’s why there is a change in the way Bheemla Nayak and Daniel Sekhar were presented on screen.
On working with Saagar K Chandra
Right from the beginning Sagar has got his things sorted. He is a perfectionist. I was jealous of Sagar that he got a wonderful chance of working with Pawan Kalyan and Trivikram. He was able to extract what he needs from the characters and got a good control of the set. He is also a person faithful to a film’s genre. He sticks to the style. He became a more matured director with Bheemla Nayak.
More on the characterisation of Danny
Danny is a layered character. He is a loving husband, he respects women, he has an army background, and loads of ego. He is sometimes over the top, loud, and sometimes filled with empathy. This multi-layering of the character worked well when he was pitted against a heavy weight like Bheemla Nayak.
On Thaman’s music for Bheemla Nayak
Thaman is a blessing to the recent Telugu cinema movement. He is one of the reasons why cinema is so cool. The kind of singers, lyricists, instruments he used for Bheemla Nayak made me spell bound. There is a different Thaman speaking with you in the film. To get an audio like this, it’s only possible by Thaman. He has carved a new story of his victory.
Your favourite dialogue from Bheemla Nayak
‘Ey unnava poyaava’ in the climax fight is my favourite. As it was real and spontaneous.
Your comfort levels working with Sitara Entertainment
Sithara Entertainment is a brave production house. There is a new energy in them. They put me at comfort all through the film’s shoot. I wish them all the luck and I wish to do more films.
What’s your first shot in Bheemla Nayak?
The Police station one. We started in order and most of the scenes were shot in order.
Will there be a Bheemla Nayak 2?
What will we do there? Fight with each other again. That’s difficult I believe.
Follow Us!