Ramabanam

Introducing Dimple Hayathi As Bhairavi From Gopichand, Sriwass, TG Vishwa Prasad, People Media Factory’s Rama Banam

Introducing Dimple Hayathi As Bhairavi From Gopichand, Sriwass, TG Vishwa Prasad, People Media Factory’s Rama Banam

Macho hero Gopichand and director Sriwass who together delivered two blockbusters together are set to complete a hat-trick with their third movie Rama Banam. TG Vishwa Prasad and Vivek Kuchibhotla are producing the film on People Media Factory.

Dimple Hayati is playing the female lead opposite Gopichand. The makers chose Holi and Women’s Day occasions to introduce Dimple Hayathi’s character from the movie. Appears stunning in ethnic wear, Dimple makes her entry in style as Bhairavi. Mickey J Meyer scored a lovely background score for the video.

The movie features Jagapathi Babu and Khushbu playing the roles of Gopichand’s brother and sister-in-law respectively.

Rama Banam is a film with a strong storyline that combines family emotions with a social message. Gopichand will be seen in a completely different character in this film being made on a grand scale with a high budget.

Bhupathi Raja has written the story for this movie, while Vetri Palani Swamy’s cinematography and Mickey J Meyer’s music have added strength to this movie. Madhusudan Padamati provides dialogues, while Prawin Pudi is the editor.

Other lead roles in the film include Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, Tarun Arora, etc.

Rama Banam is getting ready for release in the summer on May 5th.

Cast: Gopichand, Dimple Hayathi, Jagapathi Babu, Khushbu, Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, Tarun Arora

Technical Crew:
Director: Sriwass
Producers: TG Vishwa Prasad, Vivek Kuchibhotla
Banner: People Media Factory
Music Director: Mickey J Meyer
DOP: Vetri Palanisamy
Editor: Prawin Pudi
Story: Bhupathi Raja
Dialogues: Madhusudan Padamati
Art Director: Kiran Kumar Manne
PRO: L Venugopal, Vamsi-Shekar

గోపీచంద్, శ్రీవాస్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రామబాణం’ నుంచి భైరవి గా డింపుల్ హయాతి పరిచయం

 

మాచో  హీరో గోపీచంద్ , దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌ బస్టర్‌ లను అందించారు. ఇప్పుడు వారి మూడో చిత్రం ‘రామబాణం’తో హ్యాట్రిక్ పూర్తి చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

గోపీచంద్ కు జోడిగా డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. హోలీ, మహిళా దినోత్సవ సందర్భంగా సినిమా నుంచి డింపుల్ హయాతీ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఎత్నిక్ వేర్‌లో అద్భుతంగా కనిపించిన డింపుల్..  భైరవి గా స్టైల్‌ గా ఎంట్రీ ఇచ్చింది. మిక్కీ జె మేయర్ ఈ వీడియోకి అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ చేశాడు.

 

ఈ చిత్రంలో జగపతి బాబు, ఖుష్బు..  గోపీచంద్ అన్నా వదినల పాత్రలు పోషిస్తున్నారు.

 

సోషల్ మెసేజ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన బలమైన కథాంశంతో రూపొందిన చిత్రం రామబాణం. అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

 

భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్  సంగీతం అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్.

 

ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాసర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.

 

తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా

 

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: శ్రీవాస్

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సంగీతం: మిక్కీ జె మేయర్

డీవోపీ: వెట్రి పళనిసామి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కథ: భూపతి రాజా

డైలాగ్స్: మధుసూదన్ పడమటి

ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె

పీఆర్వో: ఎల్ వేణుగోపాల్, వంశీ-శేఖర్

HBD---Dimple-Hayathi-still

Macho star Gopichand, director Sriwass’ hattrick film Rama Banam will be a summer feast, to release worldwide on May 5

మే 5న మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ ల హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’ విడుదల
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ ఒకటి. వారి కలయికలో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు ‘రామబాణం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన ఈ జోడి హ్యాట్రిక్ పై కన్నేసింది. పైగా వీరికి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ తోడైంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఇటీవల మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘విక్కీస్ ఫస్ట్ యారో’ అనే ప్రత్యేక వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ ప్రత్యేక వీడియోలో గోపీచంద్ స్క్రీన్ ప్రజెన్స్, శ్రీవాస్ టేకింగ్, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేశాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో కొత్త పోస్టర్ విడుదలైంది. ఇది పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను ఆల్ ది బెస్ట్ చెబుతూ మేకర్స్ రామబాణం నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. గోపీచంద్ పవర్ ఫుల్ లుక్ తో ఉన్న పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. విద్యార్థులందరికీ పరీక్షలు ముగిశాక వేసవిలో మిమ్మల్ని అలరించటానికి, అసలుసిసలు వినోదాన్ని పంచడానికి రామబాణం దూసుకొస్తోంది. ఇందులో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
లక్ష్యం, లౌక్యం సినిమాలను మించేలా ఉండాలని శ్రీవాస్ ప్రత్యేక శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. గోపీచంద్ 30వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఖర్చుకి వెనకాడకుండా ప్రముఖ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించగా, ఛాయాగ్రహకుడుగా వెట్రి పళని స్వామి, సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ వ్యవహరిస్తున్నారు. చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు.
చిత్ర సాంకేతిక బృందం
దర్శకుడు: శ్రీవాస్
నిర్మాతలు: టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జే మేయర్
డీఓపీ: వెట్రి పళని స్వామి
కథ: భూపతి రాజా
డైలాగ్స్: మధుసూధన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
 
Macho star Gopichand, director Sriwass’ hattrick film Rama Banam will be a summer feast, to release worldwide on May 5
*Makers unveil an action-packed poster from the film to confirm the release date
After delivering two blockbusters Lakshyam and Loukyam, Macho star Gopichand and director Sriwass are reuniting for another action entertainer, their hattrick project titled Rama Banam. Dimple Hayati plays the female lead in the film produced by TG Vishwa Prasad and Vivek Kuchibhotla under People Media Factory. As the film production nears completion, the makers announced the film’s release date today.
Rama Banam will hit theatres worldwide on May 5. In an intense, action-packed poster featuring Gopichand in a stylish avatar, the makers wished the best for students writing their exams and said they could celebrate together with the film’s release in summer. The first glimpse of Gopichand as Vicky in Rama Banam opened to a terrific response from crowds and critics alike, recently.
Both Sriwass and Gopichand are confident about rediscovering themselves with the film and offering a unique viewing experience for audiences with all the commercial ingredients in the right measure. Mickey J Meyer’s music promises to be an added attraction for the film.
The producers, People Media Factory, are on a roll already with two hits in 2022 like Dhamaka and Karthikeya 2 and they’re backing some of the biggest releases this year apart from Ramabanam. They are going all out to ensure a lavish, stylish product with top-notch technicians and crew. Bhupathi Raja is the story writer while Vetri Palani Swamy is the cinematographer. Madhusudan Padamati writes the dialogues and Prawin Pudi is the editor.
Rama Banam has a stellar lineup comprising Jagapathi Babu and Khushbu in key roles and the supporting cast includes Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, Tarun Arora.
Cast: Gopichand, Dimple Hayathi, Jagapathi Babu, Khushbu, Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, Tarun Arora
Technical Crew:
Director: Sriwass
Producers: TG Vishwa Prasad, Vivek Kuchibhotla
Banner: People Media Factory
Music Director: Mickey J Meyer
DOP: Vetri Palanisamy
Editor: Prawin Pudi
Story: Bhupathi Raja
Dialogues: Madhusudan Padamati
Art Director: Kiran Kumar Manne
PRO: LakshmiVenugopal, Vamsi-Shekar

Date-Poster-Bold still

Gopichand, Sriwass, TG Vishwa Prasad, People Media Factory’s Film Title Announced As Rama Banam,

వెండితెర ‘రాముడు’ సూచించిన ‘ రామబాణం’
*గోపీచంద్ , శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా
“రామబాణం”
*సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ప్రకటన. +ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం
మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు,అన్నయ్యగా, కుష్బూ వదిన గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం  ముగింపు దశలో ఉన్నాయి.
*సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ను ‘‘రామబాణం‘‘ గా ప్రకటిస్తూ  చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రం ఆకట్టు
కుంటోOది.
యువరత్న నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం విశేష ప్రేక్షకాదరణ పొందు తోందన్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో నే యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్, మాచో స్టార్ గోపీచంద్ లు పాల్గొన్న సందర్భంలో, అదికూడా వెండితెరపై శ్రీరాముడు పాత్రను సమున్నత రీతిలో అద్వితీయంగా పోషించిన యువరత్న బాలకృష్ణ గారి ద్వారా చిత్రం పేరును ‘‘రామబాణం‘‘  గా ప్రకటించడం
తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు చిత్ర దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు.‘లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మళ్లీ గోపీచంద్, శ్రీవాస్ లు కలసి పనిచేయటంతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ రెండు సినిమాలను మించేలా ఉండాలని  ఈ సినిమా ని శ్రీవాస్  ఓ బాధ్యత తో తీర్చి దిద్దుతున్నాడు. గోపీచంద్ 30 వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాని  పీపుల్ మీడియా సంస్థ అధినేత లు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల వ్యయానికి వెనకాడకుండా చాలా గ్రాండ్ గా సమున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తూ  ఈ చిత్రం విజయంపై నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమాకి కథని భూపతి రాజా, అందించగా,వెట్రి పళని స్వామి ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్ సంగీతం, ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.
2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు చిత్ర నిర్మాతలు
టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో , సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి,కాశీ విశ్వనాథ్, సత్య,గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా,  తదితరులు
నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక బృందం
డైరెక్టర్ : శ్రీవాస్
నిర్మాతలు : టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం : మిక్కీ జే మేయర్
డీఓపీ : వెట్రి పళని స్వామి
స్టోరీ : భూపతి రాజా
డైలాగ్స్ : మధుసూధన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నె
పి ఆర్ ఓ: లక్ష్మీ వేణుగోపాల్, వంశీ- శేఖర్
Screen ‘RAMA’ Announced ‘RAMABANAM
*Gopichand, Sriwass, TG Vishwa Prasad, People Media Factory’s Film Title Announced As Rama Banam, On The Auspicious Occasion Of Sankranthi
Macho hero Gopichand and director Sriwass’s is one of the most successful combinations in Tollywood, as they delivered two blockbusters together with Lakshyam and Loukyam. They joined hands for the third time to complete hat-trick hits in their combination. TG Vishwa Prasad and Vivek Kuchibhotla are producing the film on People Media Factory.
Dimple Hayati is playing the female lead opposite Gopichand, while Jagapathi Babu and Khushbu will be seen as his brother and sister-in-law respectively. The shooting of this film, which marks the 30th film for Gopichand, is in its final stages.
On the auspicious occasion of Sankranthi, the title of the movie is announced as “Rama Banam” and the title poster looks very interesting.
It is known that the “Unstoppable” show hosted by God Of Masses Nandamuri Balakrishna is getting special attention. During the episode of young rebel star Prabhas and macho star Gopichand gracing the show, the title of the film was announced as “Rama Banam”. The producers TG Vishwa Prasad and Vivek Kuchibhotla expressed their happiness for announcing the title through Balakrishna who mesmerized the Telugu audience in the role of Lord Rama.
Rama Banam is a film with a strong storyline that combines family emotions with a social message. Gopichand will be seen in a completely different character in this film. Aware of the high expectations in their combination, Sriwass is taking extra care. The film is being made on a grand scale with a high budget.
Bhupathi Raja has written the story for this movie, while Vetri Palani Swamy’s cinematography and Mickey J Meyer’s music have added strength to this movie. Madhusudan Padamati provides dialogues, while Prawin Pudi is the editor.
The producers of the film said that the production activities are going on as per the schedules and they also announced to release Rama Banam in the summer of 2023.
Other lead roles in the film include Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, Tarun Arora, etc.
Cast: Gopichand, Dimple Hayathi, Jagapathi Babu, Khushbu, Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, Tarun Arora
Technical Crew:
Director: Sriwass
Producers: TG Vishwa Prasad, Vivek Kuchibhotla
Banner: People Media Factory
Music Director: Mickey J Meyer
DOP: Vetri Palanisamy
Editor: Prawin Pudi
Story: Bhupathi Raja
Dialogues: Madhusudan Padamati
Art Director: Kiran Kumar Manne
PRO: LakshmiVenugopal, Vamsi-Shekar
Ramabanam-logo #Gopichand30 PHOTO-2023-01-14-11-28-34